టాప్ 10 న్యూస్ @ 6PM

1.మళ్లీ సుప్రీంకు చేరిన కన్నడ పాలిటిక్స్

కర్ణాటక రాజకీయంపై కాంగ్రెస్ పార్టీ మళ్లీ సుప్రీం మెట్లెక్కింది. మొన్న 17వ తేదీన సుప్రీం ఉత్తర్వుల్లో విప్‌‌ విషయంపై క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు… Read More

2.యూపీలో ప్రియాంక గాంధీ అరెస్ట్.. ఎందుకో తెలుసా..?

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని నారాయణపూర్‌లో బుధవారం జరిగిన కాల్పుల్లో మరణించిన కుటుంబసభ్యులను పరామర్శించడానికి… Read More

3.“పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు”.. త్వరలోనే అన్ని బయటపెడతాం..!

టీడీపీ సభ్యుల ఆందోళన మధ్య శాసనసభ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. పోలవరంపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. టీడీపీ ఆందోళన పై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు… Read More

4.విజయసాయికి మరో కీలక పదవి..ఈ సారి కేంద్ర ప్రభుత్వం నుంచి

వైసీపీ ట్రబుల్ షూటర్, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి లభించింది. దేశంలోని తొమ్మిది ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)ల సభ్యులుగా.. Read More

5.‘వరల్డ్ బ్యాంక్’ వెనక్కి తగ్గడానికి కారణం.. జగన్..!

‘వరల్డ్ బ్యాంక్’ వెనక్కి తగ్గడానికి కారణం.. సీఎం జగన్మోహన్ రెడ్డినే అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. మీడియా పాయింట్‌లో మాట్లాడిన చంద్రబాబు.. Read More

6.‘ఇస్మార్ట్ శంకర్’కు బీరుతో అభిషేకం!

కొత్త సినిమా విడుదలైతే చాలు.. అభిమానులు అందరూ తమ హీరోల కటౌట్లు, ఫ్లెక్సీలను థియేటర్ల వద్ద ఏర్పాటు చేసి పాలాభిషేకం చేస్తుండడం ఆనవాయితీ. సరిగ్గా ఇలాంటి సందర్భం ఒకటి నిన్న రిలీజైన ‘ఇస్మార్ట్ శంకర్’.. Read More

7.“ది లయన్ కింగ్” రివ్యూ

పాతికేళ్ల క్రితం వచ్చిన ‘ది లయన్ కింగ్’ సినిమా ఇప్పటికీ అన్ని ఇళ్లల్లో పిల్లల రాక్ లో భద్రం గా ఉంటుంది , అదే కోవకి చెందిన కొత్త సినిమా ది‘ లయన్ కింగ్’ కి.. Read More

8.ఆ క్యాచ్ పట్టుంటే… ఫలితం వేరేలా ఉండేది – ట్రెంట్ బౌల్ట్

న్యూజిలాండ్, ఆతిధ్య ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌కప్ 2019 ఫైనల్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్లను విజయం దోబూచులాడగా అభిమానులు మాత్రం అసలు సిసలు మజాను ఆస్వాదించారు… Read More

9.జట్టు నుంచి తప్పుకోవడమే ధోనికి మంచిది – గంభీర్

భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై గత కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్ 2019 ముగిసిన అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించగా…. Read More

10.జింబాబ్వేపై ఐసీసీ వేటు..తక్షణమే అమల్లోకి సస్పెన్షన్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే క్రికెట్‌లో అక్కడి ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా ఖండిచింది. తమ రాజ్యాంగాన్ని అతిక్రమించినందుకు జింబాబ్వే క్రికెట్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు.. Read More

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *