టాప్ 10 న్యూస్ @ 6PM

1.బ్రదర్‌తో ట్రబుల్.. మాయావతికి ఐటీ దెబ్బ..

బీఎస్పీ చీఫ్ మాయావతికి ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఆమె సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన బినామీ కమర్షియల్ ప్లాట్‌ను ఐటీ శాఖ సీజ్ చేసింది… Read More

2.వైఎస్ నాకు బెస్ట్ ఫ్రెండ్.. ఒకే గదిలో పడుకున్నాం.. నాది కడుపుమంటా..?

పరస్పర ఆరోపణలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లుతోంది. విమర్శలు, పలు విమర్శలతో హాట్ హాట్‌గా నడుస్తోంది. కరకట్టపై వున్న నిర్మాణాల కూల్చివేతపై చర్చ జరుగుతుండగానే..Read More

3.ట్రైలర్ టాక్: అంతు చిక్కని సైకో.. అలుపెరగని పోలీస్ వేట!

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళ హిట్ మూవీ ‘రట్ససన్’కు ఇది తెలుగు రీమేక్… Read More

4.కర్నాటకలో గంటకో హైడ్రామా.. మారుతున్న సీన్..

కర్నాటక అసెంబ్లీలో గంటకో హైడ్రామా నడుస్తోంది. ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌కు గవర్నర్ లేఖ రాశారు. గవర్నర్ రాసిన లేఖను స్పీకర్ రమేష్ కుమార్ అసెంబ్లీలో చదివి వినిపించారు… Read More

5.ఫేస్ యాప్ ఛాలెంజ్… సోషల్ మీడియాలో నయా ట్రెండ్!

‘ఫేస్ యాప్’ ఛాలెంజ్… కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సరికొత్త ఛాలెంజ్. సెలబ్రిటీల నుంచి క్రికెటర్ల వరకు అందరూ కూడా వృద్దాప్యంలో ఎలా ఉంటారో వారివారీ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు… Read More

6.నో రెస్ట్.. విండీస్ టూర్‌కు రెడీ – విరాట్ కోహ్లీ

ప్రపంచకప్ టోర్నీ ముగిసింది. 46 రోజుల ఈ టోర్నీ క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు 27 ఏళ్ళ తర్వాత విశ్వవిజేతగా అవతరించింది… Read More

7.‘బిగ్‌బాస్’ వివాదం మీకు కనబడలేదా? సామ్, చిన్మయిపై సెటైర్లు

అప్పుడప్పుడు మనకు సంబంధం లేని విషయాల్లో కూడా మనం మాటలు పడాల్సి వస్తుంది. ఇంక సెలబ్రిటీలకయితే అది కొత్త కాదు. అనవసరమైన వాటికి కూడా కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీలను లాగేస్తుంటారు… Read More

8.ఆ యాప్ వాడారో.. ’ఫేస్‘ టర్నింగ్ ఇచ్చుకోవాల్సిందే..!

ఏజ్ ఫిల్టర్‌ అంటూ ఓవర్ నైట్‌లో వైరల్‌ అయిపోయిన రష్యన్‌కు చెందిన ఫొటో ఎడిటింగ్ యాప్ ‘ఫేస్ యాప్’ భారత్‌లో సాంకేతిక సమస్యను ఎదుర్కొంటుంది.. Read More

9.‘డియర్ కామ్రేడ్’… నో లిప్ లాక్!

సావిత్రి, సౌందర్యలాంటి హీరోయిన్లు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేసి.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటి హీరోయిన్లు కూడా వారిలా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తామంటే కుదరదు… Read More

10.జాదవ్ పై ఐసీజే తీర్పు.. ఎవరి విజయం ? ఇండియాదా ? పాకిస్తాన్ దా ?

పాకిస్తాన్ అధీనంలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల ఇండియా హర్షం వ్యక్తం చేయగా.. పాక్ మీడియా దీనికి భిన్నంగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించింది… Read More

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *