టాప్ 10 న్యూస్ @ 10 AM

Top 10 news of The Day 17092019, టాప్ 10 న్యూస్ @ 10 AM

1.Godavari Boat Accident: ఇంకోసారి ఇది రిపీట్ అవ్వొద్దు: సీఎం వార్నింగ్
ఇంకోసారి నదుల్లో బోటు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై సబ్‌కలెక్టర్‌.. Read More

2.బ్రేకింగ్: గల్లంతైన బోటు.. లొకేషన్ గుర్తింపు..!
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం.. కచ్చులూరు వద్ద బోటు బోల్తా పడి.. 37 మంది గల్లంతైన విషయం తెలిసిందే. వీరిని కాపాడేందుకు.. నిన్నటి నుంచి రెస్య్కూ సిబ్బంది రంగంలోకి దిగింది.. Read More

3.టీడీపీని వీడాలనుకున్న కోడెల.. గొడవ అక్కడే మొదలైందా..!
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఆయనది ఆత్మహత్యేనని పోస్ట్‌మార్టం నివేదికలో డాక్టర్లు తేల్చారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు.. Read More

4.పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయా..? ఎందుకీ సడన్ షాక్..?
ఉన్నట్టుండి చమురు ధరలు (పెట్రోల్, డీజిల్) ఎందుకు పెరుగుతోన్నాయి..? వీటి పెరుగుదలతో.. వినియోగదారుల గుండెల్లో ఒక్కసారిగా బాంబ్ పేల్చుతున్నాయి.. Read More

5.మళ్లీ కాంగ్రెస్‌కు జై కొట్టిన రాజగోపాల్.. పార్టీ మారడంపై యూ టర్న్.. !
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమే. దేశంలో మరో ఇరవై ఏళ్లు బీజేపీదే హవా. కాంగ్రెస్ మరో ఇరవై ఏళ్లైనా కూడా.. Read More

6.Godavari Boat Accident: 315 లోతులో బోటు.. పైకి తీసుకురావడం కష్టమేనా..!
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన 38 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు.. Read More

7.ఈ బాంబు వేస్తే అంతే.. పాక్‌పై మరో ఎయిర్ స్ట్రైక్ దిశగా మోదీ..!
భారత్ పాకిస్థాన్‌పై మరో ఎయిర్ స్ట్రైక్‌కు సిద్ధమవుతుందా.. తరచూ పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు చెక్ పెట్టాలని చూస్తుందా.. లేదా.. వచ్చే నెలలో యుద్ధం చేస్తామని.. Read More

8.రేకుల షెడ్డుకు రూ.6 లక్షల కరెంట్ బిల్లు..!
మీరు కరెంట్.. ఆదా చేసినా.. లేక ఎక్కువ వినియోగించినా.. వారు వేసే బిల్లునే వేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. వేసవికాలంలో.. అయితే.. Read More

9.Valmiki: ‘వెల్లువచ్చి గోదారమ్మ’.. మళ్లీ ఇలా వచ్చిందమ్మా..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన జిగర్తాండ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది.. Read More

10.బిగ్‌బాస్ 3: హాట్ టాపిక్‌గా రాహుల్-పునర్నవి కిస్ సీన్
తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ బిగ్‌బాస్‌ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక గత రెండు సీజన్‌లతో పోలీస్తే ఈ సీజన్‌లో లవ్ మసాలా కూడా బాగా పెరిగింది.. Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *