టాప్ 10 న్యూస్ @ 10AM

1. ఏపీ గవర్నర్‌‌కు సీఎం జగన్ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎం జగన్ శుభాకంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్దికి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. Read more 2. నేడు తెలంగాణ కెబినేట్ భేటీ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నేడు భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ జరగనుంది. కొత్త మున్సిపల్ చట్టానికి.. Read more 3. తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న […]

టాప్ 10 న్యూస్ @ 10AM
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 10:42 AM

1. ఏపీ గవర్నర్‌‌కు సీఎం జగన్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎం జగన్ శుభాకంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్దికి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. Read more

2. నేడు తెలంగాణ కెబినేట్ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నేడు భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ జరగనుంది. కొత్త మున్సిపల్ చట్టానికి.. Read more

3. తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు

చంద్రగ్రహణం వీడటంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు తెరుచుకున్నాయి. ఇవాళ ఉదయం నాలుగు గంటల 45 నిమిషాలకు అర్చక స్వాములు శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి.. Read more

4. కన్నడ రాజకీయంపై నేడు సుప్రీం తీర్పు

గత కొద్ది రోజులుగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం సుప్రీంకోర్టులో తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వమనుగడకు సంబంధించిన కీలక తీర్పును నేడు.. Read more

5. నేడు వరల్డ్ ఎమోజీ డే..!

మనసులో ఉన్న మాటలను చెప్పేందుకు కొన్ని కొన్ని సార్లు పదాలు చాలవు. అలాంటప్పుడు మనసులోని భావాలను ఎదుటివారికి చెప్పేందుకు ఉపయోగపడే.. Read more

6. కులభూషణ్ కేసులో తీర్పు ఇవాళే

గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న  భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం.. Read more

7. పాక్‌ఆక్రమిత కాశ్మీర్‌లో వరదలు : కొట్టుకుపోయిన 22 మంది

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి వరదలు పోటెత్తాయి. స్కూళ్లు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ వరదల్లో.. Read more

8. జాత్యహంకారికి 419 ఏళ్ల జైలు శిక్ష

రెండేళ్ల క్రితం అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన యునైటెడ్ ది రైట్ ర్యాలీపైకి తన కారును నడిపించిన జేమ్స్ అలెక్స్‌కి అక్కడి కోర్టు జీవిత ఖైదుతో.. ఏకంగా 419 ఏళ్ల జైలు.. Read more

9. సిరియాలో వైమానిక దాడి.. 12 మంది మృతి

సిరియాలో వరుస బాంబు దాడులు.. మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా జరగుతున్న దాడుల్లో ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోగా… లక్షల మంది.. Read more

10. ఈ ఫొటో చూసి.. మా అమ్మానాన్నలను తిట్టకండి..!

ఈ ఫొటో చూసి మా అమ్మానాన్నలను తిట్టకండి అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తన చిన్నతనంలో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అందులో.. Read more