టాప్ 10 న్యూస్ @ 10 AM

Top 10 News of the day 16092019, టాప్ 10 న్యూస్ @ 10 AM

1.సాయంత్రం లోపు పూర్తి చేస్తాం : మంత్రి అవంతి
విహారయాత్ర విషాదయాత్రగా ముగిసిన గోదావరి బోటు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.. Read More

2.మూడు దశాబ్దాల్లో.. గోదారమ్మ మింగిన వారెంతమందంటే..?
తూర్పు గోదావరి జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్న పడవ ప్రమాదాల ఫలితంగా ఎంతో మందిని బలి అయ్యారు. విధిలేని పరిస్థితుల్లో పడవ ప్రయాణాలు.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. Read More

3.Godavari Boat Accident: ఆదివారాలే ఎందుకు ఈ ప్రమాదాలు..?
2017వ సంవత్సరం నవంబర్ 12వ తేదీ ఆదివారం.. ఓ విషాదకరమైన ఘటన అందరి మనసులనూ కలిచివేసింది. 2017లో ఇలాంటి ప్రమాదానికే గురై.. 22 మంది జల సమాధి అయ్యారు.. Read More

4.తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతాం : సీఎం కేసీఆర్
తెలంగాణ విమోచనా దినం రాజకీయం రంగు పులుముకుంది.  ఉద్యమ సమయంలో దీన్ని బలంగా ఉపయోగించుకున్న టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన.. Read More

5.యాక్సిడెంట్ చేసి పరారైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..?
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అవేర్ గేట్ సమీపంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న వాహనం యాక్సిడెంట్‌కు గురి అయింది.. Read More

6.Godavari Boat Accident: బోటు ప్రమాదంలో క్షేమంగా ఉన్న 25 మంది పేర్లు
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగి 36 మంది గల్లంతైన సంగతి తెలిసిందే.. Read More

7.బంగ్లాలను వదలమంటోన్న మాజీలు.. చర్యలకు సిద్ధమైన అధికారులు
గత ప్రభుత్వ హయాంలో బంగ్లాలను పొందిన మాజీ ఎంపీలు ఇప్పటికీ వాటిని ఖాళీ చేయడం లేదట. కొత్త ఎంపీలకు వసతి సదుపాయాలు కల్పించాల్సిన నేపథ్యంలో.. Read More

8.Godavari Boat Accident: ప్రాణాలు కాపాడిన లైఫ్ జాకెట్లు..!
ఒక్క బోటు ప్రమాదంతో.. అందరి జీవితాల్లో చీకటి నింపింది గోదారమ్మ. మొత్తం 63 మంది కలిసి హాయిగా బోటు ప్రమాదం చేసుకుంటున్న తరుణంలో.. Read More

9.RRR: ఎన్టీఆర్ వచ్చేశాడు.. నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే..!
టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న.. Read More

10.కామెడీ అంటే కిశోర్..కిశోర్ అంటే కామెడీ!
వెన్నెల కిశోర్..ఈ నేమ్‌కు టాలీవుడ్ ఇండష్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. కామెడీకి కొత్త భాష్యాన్ని చెప్తూ..సినిమాల్లో చెరగని నవ్వులు పంచుతున్నాడు.. Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *