టాప్ 10 న్యూస్ @ 6PM

1.ముంబైలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న 51 మంది

ముంబైలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాతబస్తీలాంటి డొంగ్రీ ప్రాంతంలో పురాతన కాలం నాటి నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రాంతంలో ఇలాంటి భవనాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో నిత్యం ట్రేడింగ్…Read more

2.కర్ణాటక సంక్షోభం.. సుప్రీంకోర్టు తీర్పు రేపు

కర్ణాటక సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించకపోవడంతో దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కి న 15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు మరో రోజు సస్పెన్స్ తప్పలేదు. వీరి రాజీనామాలపై అత్యున్నత న్యాయస్థానం…Read more

3.కాపు రిజర్వేషన్లపై అట్టుడికిన అసెంబ్లీ

కాపు రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీ అట్టుడుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. బడ్జెట్‌ చర్చను డైవర్ట్ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. మీరు మోసం చేశారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారని జగన్ అన్నారు…Read more

4.ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి: జగన్ ఆదేశాలు

ప్రజలు బాధతో పోలీస్ స్టేషన్‌కు వస్తారని.. వారు వచ్చినప్పుడు ఎందుకు వచ్చామా..? అని బాధపడకూడదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. విశాఖ కలెక్టర్ వినయ్‌తో మాట్లాడిన జగన్.. అన్ని పోలీస్ స్టేషన్‌లో రిసెప్షనిస్టులు ఉండాలని సూచించారు…Read more

5.డోలాయమానం… రవిశాస్త్రి భవితవ్యం!

ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి కాంట్రాక్టు…Read more

6.బాలయ్యా.. ఇంగ్లండ్‌ను గెలిపించావయ్యా..! ఆటాడుకున్న నెటిజన్లు

హోరాహోరీగా జరిగిన ప్రపంచకప్ 2019సమరంలో కప్‌ను ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది. దీంతో మొదటిసారిగా వరల్డ్‌కప్‌ను సాధించింది ఇంగ్లండ్ టీమ్. అయితే ఆ టీమ్‌ అంత కసిగా ఆడి కప్‌ గెలవడానికి మన బాలయ్యనే స్పూర్తి అంటూ…Read more

7.సచిన్‌ డ్రీమ్ ఎలెవన్ జట్టు ఇదే!

తాజాగా తన వరల్డ్‌కప్‌ ఎలెవన్‌ జట్టును క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ వెల్లడించాడు. క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం దిగ్గజ క్రికెటర్ల ఆనవాయితీ. వరల్డ్‌కప్‌కు ముందు పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ…Read more

8.శ్లాపింగ్‌పై రచ్చ..సీన్‌లోకి తాప్సీ

ఒక టాలీవుడ్ కల్ట్ మూవీ ‘అర్జున్ రెడి’..ఈ మూవీనే ‘కబీర్ సింగ్’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. ఈ రెండు మూవీస్‌కి డైరక్టర్ ఒకరే. అతనే సందీప్‌ రెడ్డి వంగా. ఈ న్యూ ఏజ్ ఫిలిమ్స్‌తో అటు నార్త్‌ని, ఇటు సౌత్‌ని షేక్ చేశాడు…Read more

9.‘సాహో’ ప్రభాస్..8 మినిట్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం 70 కోట్లు!

టాలీవుడ్ ‘బాహుబలి’ ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ‘సాహో’. ఈ భారీ యాక్షన్ మూవీ ఆగష్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో…Read more

10.ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌పై ‘బిగ్ బీ’ లెక్క ఇదే!

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య నరాలు తెగే ఉత్కంఠను తలపించిన మ్యాచ్‌లో చివరకు ఇంగ్లాండు జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడంపై చాలామంది పెదవి…Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *