టాప్ 10 న్యూస్ @ 6PM

1.దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి: ప్రధాని మోడీ

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికల తంతు ముగిసిందని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు దేశాభివృద్ధి గురించే పనిచేయాలని చెప్పారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి…Read more

2.ప్రారంభమైన నీతి ఆయోగ్.. చర్చకు స్పెషల్ స్టేటస్..!

మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ భేటీ ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగుతున్న తొలి సమావేశం. రైతాంగ సంక్షోభం…Read more

3.నీటి వివాదం పై చర్చించిన జగన్, కుమారస్వామి

కర్నాటక సీఎం కుమారస్వామి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీలో కలిశారు. ఢిల్లీలోని ఏపీ సీఎం అధికారిక నివాసం వన్ జన్ పత్‌కు వచ్చారు కుమారస్వామి. దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అలాగే కర్ణాటక, ఏపీ రాష్ట్రాల మధ్య…Read more

4.సెంట్రల్ ఫలితంపై కోర్టుకు బోండా ఉమ

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీతో గెలిచిన వ్యక్తి మల్లాది విష్ణు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసిన ఆయన కేవలం 25 ఓట్ల తేడాతో నెగ్గారు. అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే…Read more

5.బాధ్యతలు స్వీకరించిన ఏపీ కొత్త మంత్రులు

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజధాని ప్రాజెక్టులో కచ్చితంగా అవినీతి…Read more

6.ప్రభాస్, అనుష్క.. అసలు ఏం జరుగుతోంది..?

టాలీవుడ్ హిట్ పెయిర్ ప్రభాస్, అనుష్కల టాపిక్‌ మళ్లీ వార్తలకెక్కింది. అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది..? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు…Read more

7.ఆ టికెట్ ధర రూ. 60 వేలు

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఇరుదేశాల అభిమానులే కాకుండా.. ప్రపంచ‌వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తుంటారు. గత కొన్నేళ్ళుగా ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్న దాయాది జట్ల పోరును వీక్షించేందుకు అభిమానులు…Read more

8.అతడి గురించి టెన్షన్ పడకండి: కోహ్లీ సేనకు సచిన్ సలహా

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తోన్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతోంది. దాయాది టీంల మధ్య జరుగుతున్న ఈ పోరు ఫైనల్ కాకపోయినప్పటికీ.. ఎవరు గెలుస్తారు..? అన్న ఉత్సుకత గంట…Read more

9.భారత్ తరపున కోహ్లీకే ఆ ఘనత!

ప్రపంచంలోనే ప్రఖ్యాత‌ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మాత్రమే స్థానం దక్కించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ అయిన కోహ్లి 100వ…Read more

10.మాకు వర్షం కావాలి..వరల్డ్‌ కప్‌ను భారత్‌కు మార్చండి

ప్రపంచ కప్‌ అంటే ఒక ఎగ్జైట్‌మెంట్. ఈ ఈవెంట్ కోసం క్రికెట్ లవర్స్ అందరూ కళ్లు కాయలు కాసేలా నాలుగేళ్ల పాటు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రజంట్ వరల్డ్ కప్ మాత్రం ఫ్యాన్స్‌కు అంత కిక్ ఇవ్వడం లేదు. ఇప్పటివరకు జరిగిన 19 మ్యాచుల్లో…Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *