టాప్ 10 న్యూస్ @ 6PM

Top 10 news of the day

1.రెవెన్యూశాఖపై సీఎం జగన్ సమీక్ష

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెవెన్యూశాఖపై నిర్వహిస్తున్న సమీక్ష ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌.. Read More

2.చంద్రబాబు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు.. ఏపీ ప్రభుత్వానికి షాక్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు భద్రత కింద 97మంది సెక్యూరిటీని కొనసాగించాలని.. అలాగే ఆయన కాన్వాయ్‌లో జామర్ వాహనం.. Read More

3.బాబుకు షాక్: బీజేపీలో చేరనున్న మరో కీలక నేత..
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. Read More

4.మోదీ, అమిత్‌షాల జోలికొస్తే ఖబర్దార్.. రాపర్ అకౌంట్ క్లోజ్
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అసభ్యకర కామెంట్లు చేసిన రాపర్ హార్ద్ కౌర్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ను ఆ సంస్థ మంగళవారం తొలగించింది.. Read More

5.ఐఏఎస్ మాజీ టాపర్‌ హౌస్ అరెస్ట్

కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. సున్నితమైన ప్రాంతాల్లో నిషేధాఙ్ఞలు కొనసాగుతున్నాయి.. Read More

6.పాక్ నోటా జీహాదీ పాట
పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశాధ్యక్షుడు అరిఫ్‌ అల్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ అల్వి చేసిన ప్రసంగం భారత్‌పై పాక్‌ ప్రజలను రెచ్చగొట్టేలా ఉంది.. Read More

7.ఆ రోజే… టీమిండియా కోచ్‌ ప్రకటన!
తాజాగా భారత క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న అంశం తదుపరి టీమిండియా కోచ్‌ ఎవరు? కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది.. Read More

8.‘ వరద ‘ నదిలో దూకేశాడు.. రెండు రోజుల తరువాత.. సజీవంగా…
భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న కర్ణాటకలో ఇదో విచిత్రం ! కపిల వంటి నదులు నీటితో పోటెత్తుతుండగా.. కాబిని రిజర్వాయర్ నుంచి అధికారులు ఫ్లడ్ గేట్లు తెరవడంతో.. Read More

9.Sye Raa: అంచనాలు పెంచేసిన మేకింగ్ వీడియో
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.. Read More

10.కేజీఎఫ్ రికార్డు బ్రేక్.. కురుక్షేత్రానిదే ఆ క్రెడిట్..
కన్నడ సూపర్ స్టార్ దర్శన్ దుర్యోధనుడుగా నటించిన కురుక్షేత్రం ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. త్రీడీ‌లో తొలిసారిగా రూపొందిన మహాభారత ఇతిహాసాన్ని చూడటానికి కన్నడ అభిమానులే కాదు తెలుగు ఆడియన్స్.. Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *