టాప్ 10 న్యూస్ @ 6PM

బ్రేకింగ్: పీకేతో చంద్రబాబు రహస్య ఒప్పందం.? సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ప్రచారం చేసి.. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాడు ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. తాజాగా ఆయనతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… Read More అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ గుడ్ న్యూస్ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందే సమయం వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవడంతో సీఐడీ అధికారులు డిపాజిటర్ల […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

|

Updated on: Jun 14, 2019 | 6:04 PM

బ్రేకింగ్: పీకేతో చంద్రబాబు రహస్య ఒప్పందం.?

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ప్రచారం చేసి.. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాడు ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. తాజాగా ఆయనతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… Read More

అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ గుడ్ న్యూస్

ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందే సమయం వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవడంతో సీఐడీ అధికారులు డిపాజిటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు… Read More

ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై పిటిషన్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ రిపబ్లిక్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్ కుమార్ పిటిషన్ వేశారు… Read More

మమతపై కేంద్రమంత్రి ఫైర్!

బెంగాల్‌ వైద్యులకు మద్దతుగా దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్ మండిపడ్డారు… Read More

ప్రజల కింద అందరూ బంట్రోతులే : బాలకృష్ణ

గవర్నర్ ప్రసంగంలో కేవలం నవరత్నాల గురించి మాత్రమే ప్రస్తావించారంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. చేతి వృత్తుల గురించి వదిలేశారన్నారు… Read More

ఏటీఎం లను ఖాళీగా ఉంచితే….

నగదు లేక అలంకార ప్రాయంగా మారుతున్న ఏటీఎం లతో వినియోగదారులు ఉసూరుమంటున్న నేపథ్యంలో వారికి భారీ ఊరట కల్పించే అత్యంత ప్రధాన నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంకు తీసుకుంది… Read More

బాప్‌రే! ట్వీట్ల కాపీ మాస్టర్ సౌమ్య సర్కార్..

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత్ ఆటగాడు యువరాజ్ సింగ్‌కు.. అటు మాజీ క్రికెటర్లు, ఇటు యంగ్ క్రికెటర్లు సైతం అతడి రికార్డ్స్ గుర్తు చేస్తూ ట్విట్టర్ ద్వారా ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే… Read More

‘ బాహుబలి ‘ ని ‘ సాహో ‘ బీట్ చేస్తాడా ..?

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి.. బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టిన రాజమౌళి, డార్లింగ్ ప్రభాస్ ల చిత్రం ‘ బాహుబలి ‘ ఇంకా టాలీవుడ్ లో టాప్ రేంజిలో కొనసాగుతోంది… Read More

‘గేమ్ ఓవర్’ తెలుగు మూవీ రివ్యూ!

హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ రూపొందించిన చిత్రం ‘గేమ్ ఓవర్’. వీడియో గేమ్స్ కాన్సెప్ట్‌ను నిజజీవితానికి ముడిపెడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథాంశం… Read More

ఉపేంద్ర ‘ఐ లవ్ యు’ మూవీ రివ్యూ!

కన్నడ హీరో ఉపేంద్ర, హీరోయిన్ రచితా రామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్. చంద్రు తెరకెక్కించిన కన్నడ, తెలుగు బైలింగ్యువల్ చిత్రం ‘ఐ లవ్ యు’… Read More

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!