Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

టాప్ 10 న్యూస్@ 5PM

1. రేపు ఖమ్మం జిల్లా బంద్.. అఖిలపక్షం పిలుపు

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది…Read More

2. బ్రేకింగ్.. మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

తెలంగాణ ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతంగా మారుతుంది. ఇక తీవ్ర మానసికంగా ఒత్తిడికి గురవుతున్న కార్మికులు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట లో మరో ఆర్టీసీ కార్మికుడు బత్తిన ..Read More

3. బోటు వెలికితీత.. ఈసారైనా సక్సెస్ అవుతారా…?

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోల్తా పడ్డ బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాంప్రదాయ పద్దతిలో బోటును వెలికితీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. Read More

4. విశాఖ తీరానికి బంగ్లాదేశ్ నౌకలు .. ఎందుకో తెలుసా?

విశాఖ సాగరతీరానికి బంగ్లాదేశ్ నౌకలు చేరాయి. భారత్ బంగ్లాదేశ్‌ల సంయుక్త నావికావిన్యాసాలు విశాఖలో ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా బంగ్లాదేశ్‌కు..Read More

5. నేను అన్నది కరెక్టే.. కానీ.. రవిశంకర్ ప్రసాద్

మూడు బాలీవుడ్ చిత్రాలు ఒకే రోజు రూ. 120 కోట్ల బాక్సాఫీసు వసూళ్లు సాధించాయని, దీన్ని బట్టి చూస్తే దేశ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని అర్థమవుతోందని తాను చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉపసంహరించుకున్నారు…Read More

6.గార్బా డ్యాన్స్‌లో బుసలు కొట్టే నాగులు.. చివరకు ఏం జరిగిందంటే..?

గార్బా.. ఇది గుజరాత్ సంప్రదాయ నృత్యం.. ముఖ్యంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ వేడుకల్లో అందర్నీ ఆకట్టుకునేందుకు కొందరు చేసిన నృత్యం వివాదాస్పదంగా మారింది…Read More

7. అమ్మా.. ఎలా ఉన్నారు..? మోదీ తల్లితో రాష్ట్రపతి

భారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం నాడు మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం…Read More 

8. ఇటు ఏపీ స్టార్- అటు మెగాస్టార్.. మధ్యలో పవర్ స్టార్! ఆసక్తి రేపుతున్న సైరాతో భేటీ

ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి కలయిక. సోమవారం ఏపీ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ చిత్రం ఆవిష్కరణ కాబోతుంది. ఏపీలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిన వైసీపీకి బాస్ ఒకరు. చలన చిత్ర పరిశ్రమకు ఆయనను మించిన స్టార్ మరొకరు. ..Read More

9. మళ్లీ అదే తప్పు చేస్తోన్న ప్రభాస్ టీమ్..!

ఇటీవల సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి మూవీ తరువాత ప్రభాస్ నటించిన ఈ చిత్రంపై అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే వారి అంచనాలను అనుకున్నంత మేర అందుకోలేకపోయింది సాహో…Read More

10. సఫారీలపై విజయంతో… టీమిండియా వరల్డ్‌ రికార్డ్!

పుణేలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను కైవసం​ చేసుకోవడం ద్వారా టీమిండియా కొత్త  రికార్డును సృష్టించింది. స‍్వదేశీ వరుస టెస్టు సిరీస్‌ విజయాల్లో టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది…Read More