Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

టాప్ 10 న్యూస్ @ 5 PM

Top 10 News of The Day 12112019, టాప్ 10 న్యూస్ @ 5 PM

1.కమల్, రజినీలకు పి.కె. షాక్.. ఆ హీరో వెనకే ఎందుకు ?

ప్రశాంత్ కిశోర్.. ఈ మధ్య కాలంలో ఈయన పేరు తెలియని భారతీయుడు లేడంటే అతిశయోక్తి. కొద్దిపాటి రాజకీయ పరిఙ్ఞానం వున్న ప్రతీ ఒక్కరికి ప్రశాంత్ కిశోర్ పేరు తెలుసు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి…Read more

2.మహిళలకే అగ్రతాంబూలం..సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలతో దూకుడుగా పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే ఊహించని విధంగా ప్రజారంజక  నిర్ణయాలు తీసుకంటూ ప్రత్యర్థులకు షాక్ ఇస్తున్నారు సీఎం. తాజాగా మహిళలకు లబ్ధి చేకూరేలా..ఔట్ సోర్సింగ్…Read more

3.టీటీడీ సంచలన నిర్ణయం.. స్థానికులకే ఉద్యోగాలు!

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సామాన్యులకు సైతం శ్రీనాధుడి దర్శనం భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు చేసిన టీటీడీ.. తాజాగా తీసుకున్న డెసిషన్‌తో స్థానికులకు…Read more

4.హెవీ ట్రోలింగ్: కమల్ హాసన్ పర్సనల్ లైఫ్ మీద… ఎందుకు?

కమల్ హాసన్… అంటే తెలియని వారు ఉండరేమో. తన అద్భుత నటనతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. లెక్కకందని అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రాజాకీయాల్లోకి కూడా ఎంటరయ్యాడు…Read more

5.అయోధ్య తీర్పుపై వ్యాఖ్యల ఫలితం.. చిక్కుల్లో ఒవైసీ

అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చిక్కుల్లో పడ్డారు. ఆయనచేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇండోర్ (మధ్యప్రదేశ్) కోర్టులో సునీల్ శర్మ అనే లాయర్,,,Read more

6.కేసీఆర్ సెన్సేషనల్ డెసిషన్.. ఇకపై బాటిల్స్‌లో పెట్రోల్ బంద్!

సాధారణంగా మనం బండిలో పెట్రోల్ కొట్టించుకుని.. నిల్వ ఉంచుకోవడానికి బాటిల్స్‌లో కూడా పెట్రోల్ పోయించుకుంటాం. ఈ మధ్యకాలంలో ఇదే ధోరణి ఎక్కువగా ఉంది. ఇక మధ్యలో బండి ఆగిపోతే.. పక్కనే ఉన్న బంక్‌కు వెళ్లి…Read more

7.రోబో బేబీలా ? ఎంత క్యూట్ గా ఉన్నాయో ?

‘ బేబీ అవతార్ ‘ అనే మూవీని ఎవరైనా తీస్తే.. అందులో రోబో బేబీలు కనిపించడం ఖాయం.. అచ్ఛు మానవ శిశువుల్లానే.. ముచ్చట గొలిపే ఈ రోబో పసికందులు కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇటీవల స్పెయిన్ లోని బిల్ బావోలో…Read more

8.బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన..?

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని నిరూపించుకోలేని నేపథ్యంలో.. ఈ చర్య తీసుకోవాలంటూ గవర్నర్ పంపిన సిపార్సుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్…Read more

9.చంద్రబాబుకు సొంత జిల్లాలో సెగ.. వైసీపీ ప్లాన్ అదుర్స్..!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా చిత్తూరులోనే చెక్ పెడుతోంది వైసీపీ. ఒకవైపు చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. జిల్లా మీద పట్టుకోసం ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబుకు దగ్గరగా వుండే నేతలకు…Read more

10.దానికి దూరంగా ఉంటూ ఎంత ప్రశాంతంగా ఉన్నానో..!

దాదాపు ఐదేళ్లుగా ఏఐసీసీ సోషల్ మీడియా విభాగంలో కీలకంగా వ్యవహరించిన నటి రమ్య అలియాస్ దివ్య స్పందన.. ఆ మధ్యన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే తన సొంత సోషల్ మీడియా…Read more

Related Tags