టాప్ 10 న్యూస్ @10 AM

1. ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు: చంద్రబాబు అమరావతిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఛలో ఆత్మకూరుకు బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారాలోకేష్‌ని హౌస్.. Read More 2.పల్నాడులో హైటెన్షన్… నేతల హౌస్ అరెస్టులు… ఏం జరుగుతోంది…? గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే.. ఇరు పార్టీల నిరసనలకు.. Read More […]

టాప్ 10 న్యూస్ @10 AM
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2019 | 10:16 AM

1. ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు: చంద్రబాబు

అమరావతిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఛలో ఆత్మకూరుకు బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారాలోకేష్‌ని హౌస్.. Read More

2.పల్నాడులో హైటెన్షన్… నేతల హౌస్ అరెస్టులు… ఏం జరుగుతోంది…?

గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే.. ఇరు పార్టీల నిరసనలకు.. Read More

3.కేటీఆర్ ఫోటో షేర్ చేసిన సాహో ప్రభాస్..

హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న డెంగ్యూ జ్వరాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన చేసిన పనికి హీరో ప్రభాస్.. Read More

4.టీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు… నేతల హాట్ కామెంట్స్!

టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయంటూ వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మంత్రి పదవులు దక్కక నేతలు.. Read More

5.నేడు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తన్న ప్రమాణం

హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం.. Read More

6.ఐక్యరాజ్యసమితి వేదికగా.. పాక్‌ తీరును ఎండగట్టిన భారత్

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌ను చీల్చిచెండాడింది భారత్. అంతర్జాతీయ ఉగ్రవాదానికి మూలకేంద్రంగా ఎవరు నిలుస్తున్నారో యావత్ ప్రపంచానికి తెలుసునని, వాళ్లే ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో.. Read More

7.Big Boss Telugu3: బిగ్ బాస్‌కి వార్నింగ్ ఇచ్చిన పునర్నవి.. ఇదేం టాస్క్ అంటూ ఫైర్..

బిగ్ బాస్ 3 రోజురోజుకి ఆసక్తిగా సాగుతోంది. ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. థ్రిల్లింగ్ టాస్క్‌లతో బిగ్ బాస్ హౌస్ మేట్స్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. వారిమధ్య గొడవలు పెడుతున్నారు. తాజాగా నిన్నటి.. Read More

8.యుద్ధానికి పాక్ ముహూర్తం పెట్టుకున్న నెలలోనే.. భారత్ చేతికి రాఫెల్

భారత అమ్ములపొదిలోకి మరో యుద్ధం విమానం చేరబోతోంది. అత్యంత అధునాతనమైన ఫైటర్ జెట్ అయిన రాఫేల్.. త్వరలో భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేరనుంది. వచ్చేనెల అక్టోబరు 8న తొలి రఫేల్‌.. Read More

9.భారత్ వల్లే.. శ్రీలంక క్రికెటర్లు పాక్ రావడం లేదు.. పాక్ మంత్రి

పాక్ మంత్రి మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. ఇంతకు ముందు చంద్రయాన్‌ 2 ప్రయోగం సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్‌ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌.. తాజాగా శ్రీలంక క్రికెటర్లు పాక్ టూర్‌ను విరమించుకోడానికి.. Read More

10.రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ.. పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై.. ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. సోమవారం రోజు రాజగోపాల్.. టీపీసీసీ చీఫ్.. ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్.. Read More

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు