టాప్10 న్యూస్ @ 1 PM

1.ఘనంగా మెదక్ ఎస్పీ వివాహం.. హాజరైన కేసీఆర్, జగన్ మెదక్ ఎస్పీ చందనా దీప్తి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బలరాం రెడ్డిని ఆమె మనువాడారు. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్‌లో వీరి కల్యాణ మహోత్సవం జరిగింది.. Read More 2.నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ శాఖలో కొలువుల జాతర..! నిరుద్యోగులకు మరోసారి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ పరిధిలో 50 సహాయ పబ్లిక్ ప్రోసెక్యూటర్స్ […]

టాప్10 న్యూస్ @ 1 PM
Follow us

| Edited By:

Updated on: Oct 19, 2019 | 1:05 PM

1.ఘనంగా మెదక్ ఎస్పీ వివాహం.. హాజరైన కేసీఆర్, జగన్ మెదక్ ఎస్పీ చందనా దీప్తి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బలరాం రెడ్డిని ఆమె మనువాడారు. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్‌లో వీరి కల్యాణ మహోత్సవం జరిగింది.. Read More

2.నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ శాఖలో కొలువుల జాతర..! నిరుద్యోగులకు మరోసారి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ పరిధిలో 50 సహాయ పబ్లిక్ ప్రోసెక్యూటర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేసే.. Read More

3.కోదండరామ్, టీడీపీ నేతల అరెస్ట్ తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్‌ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి.. Read More

4.సమ్మె ఎఫెక్ట్: ఓయూ పరీక్షలు వాయిదా.. తెలంగాణ బంద్ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. బంద్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు.. Read More

5.ఉబర్, ఓలా డ్రైవర్ల సమ్మె.. ఈ సారైనా గట్టెక్కేనా..? మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు తమ విమర్శల వాడిని పెంచుతున్నారు.. Read More

6.అసద్ నోట భగత్ మాట.. ఏమన్నారంటే..? మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు తమ విమర్శల వాడిని పెంచుతున్నారు.. Read More

7.తెరపైకి రూ.1000/- నోటు.. ఆర్బీఐ ఏమందంటే..? సోషల్ మీడియా చేయడంతో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియకుండా పోతోంది. అందులో వస్తున్న వాటిని చూసి సామాన్య జనం నిజమేనేమో అనుకుంటున్నారు. కాదు కాదు.. అలా సోషల్ మీడియా నమ్మిచ్చేస్తోంది.. Read More

8.మహేష్‌కు బిగ్ షాక్.. మరీ ఇంత దారుణమా..! ఆడుకుంటోన్న యాంటీ ఫ్యాన్స్ టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేష్‌ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఎన్నో. . Read More

9.బిగ్ బాస్: టైటిల్ రేసులో ఉన్నది ‘ఆ ఒక్కడే’.. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ విజయవంతంగా 90 రోజులు పూర్తి చేసుకుంది. ‘బిగ్ బాస్ హోటల్ టాస్క్‌’ను కంటెస్టెంట్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ఒక్కో కంటెస్టెంట్‌కి 200 చెప్పున ఏడుగురుకి.. Read More

10.హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. నేటి సాయంత్రం 5.00 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో.. అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.. Read More