Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

టాప్ 10 న్యూస్ @ 1 PM

Top 10 News Of The Day 5 pm

1.మచిలీపట్నంలో ఉద్రిక్తత: కొల్లు రవీంద్ర అరెస్ట్‌..!
మచిలీపట్నంలో టీడీపీ నేతల అరెస్ట్‌లు ఉద్రిక్తతకు దారితీశాయి. రాష్ట్రంలో ఇసుక కష్టాలను ప్రశ్నిస్తూ.. కొల్లు రవీంద్ర సహా పలువురు 36 గంటల నిరవధిక దీక్షకు దిగారు.. Read More

2.వైరల్‌గా మారిన మహిళా ఎంపీ ఫొటో షూట్
అతి పిన్న వయసులో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న విషయం తెలిసిందే. తన చిన్నప్పటి స్నేహితుడు శివప్రసాద్‌ను.. Read More

3.ఆశ్రమ బాటలో పవన్.. కారణమేంటి..!
ఎన్నికల్లో ఓడినప్పటికీ మొన్నటి వరకు ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చారు.. Read More

4.లెగ్ బ్రేక్.. జీహెచ్‌ఎంసీదే ఆ మిస్టేక్..!
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకువచ్చి సామాన్యుల పై భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఫైన్లు విధిస్తూ.. Read More

5.రవి ప్రకాష్ మరో చేతివాటం.. సంజీవని ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగం
కృష్ణా జిల్లా కూచిపూడిలో నిర్మించిన సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో రూ. 50కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సామాజిక సేవ పేరుతో.. Read More

6.వాటర్‌ట్యాంక్‌ ఎక్కి వృద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం..కారణం తెలిస్తే షాక్!
భూ వివాదంలో తమకు రావాల్సిన డబ్బులు రాలేదని.. గ్రామ పెద్దలు తమకు ఇవ్వకుండా వారి వద్దే పెట్టుకున్నారంటూ.. వృద్థ దంపతులు వినూత్న నిరసనకు దిగారు.. Read More

7.బిగ్ బాస్: ఇంటి సభ్యులకు షాక్.. “కుండ” బద్దలు కొట్టిన శ్రీముఖి
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సక్సస్ ఫుల్‌గా ముందుకెళుతోంది. రోజు రోజుకి కొత్త కొత్త టాస్క్‌లతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు.. Read More

8.వరుడి ఇంట్లో టాయిలెట్ ఉంటే.. వధువుకి బంపర్ ఆఫర్..!
స్వచ్చ భారత్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీలో షాదీ ముబారక్ తరహాలో అక్కడ కూడా ఓ స్కీమ్ తీసుకొచ్చింది.. Read More

9.పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్… వెంటనే ఇలా చేయండి.. లేదంటే నష్టమే!
2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.. Read More

10.చిత్రదుర్గలోని జడ గణేశుడు… ప్రత్యేకతలు ఇవే!
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు.. Read More