Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

టాప్ 10 న్యూస్ @ 1 PM

Top 10 News Of The Day 9pm 01102019

1.వైఎస్సార్ కంటి వెలుగు పథకం.. అనంతలో ప్రారంభించిన జగన్
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.. Read More

2.వైసీపీ ఎంపీకి బంపరాఫర్.. పార్లమెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం
నరసాపురం వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభ బులెటిన్‌ విడుదల చేసింది.. Read More

3.మాజీ మంత్రి మాదాటి నర్సింహా రెడ్డి మృతి
మాజీ మంత్రి మాదాటి నర్సింహా రెడ్డి(85) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో.. రాత్రి నర్సింహారెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా.. Read More

4.పరారీలో భూమా అఖిల ప్రియ భర్త..! పోలీసుల గాలింపు..!
మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ కోసం ఆళ్లగడ్డ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత రెండ్రోజులుగా పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.. Read More

5.సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు.. ఎవరు గెలుస్తారో..!
తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. కొన్ని చోట్ల బంద్ ప్రభావం పాక్షికంగా కొనసాగుతున్నప్పటికీ.. మరికొన్ని ప్రదేశాల్లో డిపోల నుంచి బస్సులు బయటికి రాలేదు.. Read More

6.49 మంది సెలబ్రిటీలపై రాజద్రోహం కేసు క్లోజ్.. అయితే..?
దేశంలో మూకదాడులను అరికట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసిన దాదాపు 49 మంది సెలబ్రిటీలు, మేధావులు, రచయితలపై రాజద్రోహం కేసు క్లోజయింది.. Read More

7.వరుణ్ తేజ్@ 10.. బాక్సర్‌గా మెగా ప్రిన్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా తన 10వ సినిమాను ప్రారంభించాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న మూవీ ప్రారంభమైంది.. Read More

8.కారు కొనాలనుకునేవారికి కళ్లు చెదిరే బంపర్ ఆఫర్..! 2 లక్షల తగ్గింపు..!
మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే కళ్లు చెదిరే ఆఫర్ మీకోసం. ఏంటా అనుకుంటున్నారా..! కార్లపై ఏకంగా రెండు లక్షల రూపాయల ఆఫర్‌ను ప్రకటించింది హ్యూందాయ్ కంపెనీ.. Read More

9.బాబాయ్ పేరు చెప్పగానే.. ‘చిన్న రామయ్య వెక్కి వెక్కి ఏడ్చాడు’..!
పరుచూరి గోపాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు రచయితగా మంచి పేరు ఉంది. అలాగే.. నటులన్నా.. ఆయనకు అమితమైన ప్రేమ.. Read More

10.ప్రసిద్ధ శిల్పకళకు నిలయం… శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం!
మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు.. Read More