టాప్ 10 న్యూస్ @ 1 PM

1.బిగ్ బ్రేకింగ్: అయోధ్యలోనే మందిరం, మసీదు నిర్మాణం దాదాపు శతాబ్ధంన్నర్రగా వివాదాస్పదమైన అయోధ్య రామజన్మభూమి స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది.. Read More 2.మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయం స్థలం: జస్టిస్ రంజన్ దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసిన సుధీర్ఘ కేసుకు సుప్రీం కోర్టు ముగింపు పలికింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య కేసుపై ఏక గ్రీవ తీర్పు నిచ్చారు.. Read more 3.అర్థరాత్రి తీరం దాటనున్న ‘బుల్ బుల్’.. భారీ వర్షాలు కన్ఫామ్..! […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2019 | 2:02 PM

1.బిగ్ బ్రేకింగ్: అయోధ్యలోనే మందిరం, మసీదు నిర్మాణం దాదాపు శతాబ్ధంన్నర్రగా వివాదాస్పదమైన అయోధ్య రామజన్మభూమి స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది.. Read More

2.మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయం స్థలం: జస్టిస్ రంజన్ దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసిన సుధీర్ఘ కేసుకు సుప్రీం కోర్టు ముగింపు పలికింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య కేసుపై ఏక గ్రీవ తీర్పు నిచ్చారు.. Read more

3.అర్థరాత్రి తీరం దాటనున్న ‘బుల్ బుల్’.. భారీ వర్షాలు కన్ఫామ్..! బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్‌ తీరం వైపు దూసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపించే తుఫాన్‌ ముంచుకొస్తుంది. Read More

4.మిలియన్ మార్చ్: ముందస్తుగా నేతల అరెస్ట్‌లు..! అటు తెలంగాణ సర్కార్, ఇటు ఆర్టీసీ కార్మికులు.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆర్టీసీ రగడ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేసే క్రమంలో జేఏసీ.. Read More

5.ఇసుక కొరతకు ఏపీ సర్కార్ చెక్..ఎలాగంటే..? గత కొన్ని రోజులుగా ఏపీలో ఇసుక పాలిటిక్స్ నడుస్తున్నాడు. ప్రభుత్వం ఇసుకను సరఫరా చేయడంలో విఫలమయ్యిందని..అందుకే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహ్యలు చేసుకుంటున్నారంటూ విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి.. Read More

6.త్వరలో షాకింగ్ న్యూస్.. 2వేల నోటు రద్దు ! త్వరలో రెండు వేల రూపాయల నోటు రద్దు కాబోతోందా ? పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోందంటున్నారు ఆర్థిక నిఫుణులు, బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు.. Read More

7.కె.ఏ.పాల్ కొత్తావతారం.. వీడియోలో ఏం చెప్పారంటే ? ఆయన సీరియస్‌గానే చెప్తాడు..  కానీ తెలుగు ప్రజలంతా కామెడీగా తీసుకుంటారు. ఒక్కోసారి కామెడీ కూడా పండిస్తుంటాడు.. కానీ.. జనం నవ్వుకుంటూ అదో మాదిరిగా చూస్తారు..Read More

8.‘బిగ్‌బాస్‌ 13’ హయ్యెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్.. ప్రియాంక గాంధీకి అతడేమతాడంటే..! బాలీవుడ్‌లో బిగ్‌బాస్ 13వ సీజన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కండలవీరుడు సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యతగా చేస్తోన్న ఈ సీజన్‌.. పలు వివాదాల మధ్యే విజయవంతంగా కొనసాగుతోంది..Read More

9.కెసీఆర్ సీరియస్ వార్నింగ్.. తలదూరిస్తే అంతేనన్న గులాబీ బాస్ మీరు అటువైపు వెళ్లొద్దు. ఆ విషయాల్లో వేలు పెట్టొద్దు. పార్టీకి చెడ్డ పేరు తేవొద్దు. రెండు రోజులు గులాబీ ఎమ్మెల్యేలకు ఫోన్లకు వచ్చిన మేసేజ్‌ ఇది. దీంతో వారంతా అలర్ట్‌ అయ్యారు. మైకులు కనిపిస్తే చాలు ఆమడ దూరం పరుగెడుతున్నారు.. Read More

10.జిమ్‌లో @60 ‘మెగా హీరో’ కసరత్తులు ఇటీవలే ‘సైరా’ సినిమాతో మెగాస్టార్‌ అంటే.. ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు చిరు. ఇప్పటికి కూడా.. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన క్రేజ్, జోరు ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించుకున్నాడు.. Read More

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!