టాప్ 10 న్యూస్ @ 6PM

1.కాంగ్రెస్ ఖేల్ ఖతం ? రాహుల్ కింకర్తవ్యం ? లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గత నెల 25 న సిధ్ద పడిన రాహుల్ గాంధీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏమిటి ? ఆయన తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవలసిందిగా…Read more 2.ఏపీలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతో ముందుకు సాగుతోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 5:57 PM

1.కాంగ్రెస్ ఖేల్ ఖతం ? రాహుల్ కింకర్తవ్యం ?

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గత నెల 25 న సిధ్ద పడిన రాహుల్ గాంధీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏమిటి ? ఆయన తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవలసిందిగా…Read more

2.ఏపీలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతో ముందుకు సాగుతోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకదానివెంట ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు.  వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు…Read more

3.ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో పవన్ సమీక్ష

గత ఐదేళ్ల క్రితం పార్టీని స్థాపించి.. ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఘోర పరాజయాన్ని పొందారు. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై జిల్లాల వారీగా ఆయన సమీక్షను…Read more

4.ఘరానా దొంగలు..ఏకంగా బ్రిడ్జినే దోచేశారు

రష్యాలో ఇనుము దొంగలు రెచ్చిపోయారు. చిన్న దొంగతనాలపై మొహం మెత్తిందో ఏమో?..ఏకంగా భారీ రైల్వే బ్రిడ్జిని మాయం చేశారు. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని ఆర్కిటిక్‌ రీజియన్‌లోని ఉంబా నదిపై రైల్వే బ్రిడ్జి ఉంది…Read more

5.ఏపీ వైపు చూస్తోన్న తెలంగాణ ఐపీఎస్‌లు

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పాలనను వేగవంతం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే తన సొంత టీమ్‌ను సిద్ధం చేసుకున్న ఆయన.. వారితో తనకు అనుగుణంగా పనిచేయించుకుంటున్నారు…Read more

6.వీరికి మంత్రి పదవుల బెర్త్ కన్ఫామ్..!

ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు..? ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే నలుగురికి బెర్త్‌లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ…Read more

7.ఏపీ కొత్త స్పీకర్‌గా తమ్మినేని సీతారాం..

ఏపీ అసెంబ్లీలో కొత్త స్పీకర్‌గా ఎవరు ఎంపిక కాబోతున్నారనే సస్పెన్స్‌కు దాదాపుగా తెరపడింది. స్పీకర్ పోస్టుకు సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది…Read more

8.వీళ్లే మా కొత్త మంత్రులు..గవర్నర్‌కు జగన్ జాబితా!

గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న గవర్నర్‌ను కలిసిన సీఎం రేపు ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను ఆయనకు అందజేశారు…Read more

9.ఐదుగురు డిప్యూటీ సీఎంలు వీరే..!

ఐదుగురు డిప్యూటీ సీఎంలు తన కేబినెట్‌లో అని ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి వెల్లడించిన నేపథ్యంలో ఈ ఐదుగురు ఎవరనే చర్చ మొదలైంది. మరో 24 గంటలకు గడిస్తేగానీ పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ లేదు. కానీ ప్రాంతాల వారీగా, కులాల వారీగా…Read more

10.దోచుకున్నదంతా మీదే..!

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. యనమల గారూ.. మీరు అడగడం, మేం ఇవ్వడం మొదలు పెడితే.. లోకేష్ కోసం ప్రకాశం బ్యారేజ్, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు, ఇవ్వమని…Read more

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్