టాప్ 10 న్యూస్ @10 AM

1. శ్రీకాకుళంలో సీఎం జగన్ టూర్.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, వజ్రపుకొత్తూరు మండలాల్లో పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పలాస ప్రభుత్వ.. Read more 2. ఇవాళ్టి నుంచి పల్లెల ప్రగతికి శ్రీకారం.. ఊరూర కేసీఆర్ సందేశం తెలంగాణలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఇవాళ్టి నుంచి పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. […]

టాప్ 10 న్యూస్ @10 AM
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 10:02 AM

1. శ్రీకాకుళంలో సీఎం జగన్ టూర్.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, వజ్రపుకొత్తూరు మండలాల్లో పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పలాస ప్రభుత్వ.. Read more

2. ఇవాళ్టి నుంచి పల్లెల ప్రగతికి శ్రీకారం.. ఊరూర కేసీఆర్ సందేశం

తెలంగాణలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఇవాళ్టి నుంచి పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రాభివృద్దికి పల్లెలే పట్టుకొమ్మలని సూచించిన సీఎం కేసీఆర్‌…గ్రామాభివృద్దికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. తెలంగాణ.. Read more

3. నిధుల లేమి.. జగన్ సర్కార్‌కు భారీ ఊరట

ఓ వైపు నిధుల కొరతతో అలమటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌కు భారీ వెసులుబాటు లభించింది. రాష్ట్రంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం రూ.6వేల కోట్ల రుణ సాయం అందించేందుకు అంతర్జాతీయ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) ముందుకు.. Read more

4. కొత్త సెక్రటేరియట్ కట్టాల్సిందే.. కేబినెట్‌ సబ్ కమిటీ రిపోర్ట్

తెలంగాణ సచివాలయానికి సంబంధించి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తమ రిపోర్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసింది. ఆగష్టు 28న టెక్నికల్ టీమ్ అందించిన రిపోర్టును పరిశీలించిన కేబినెట్ సబ్ కమిటీ.. తమ తుది రిపోర్టును కేసీఆర్‌కు అందించింది. అందులో.. Read more

5. తెలంగాణలో నేడు భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, సిద్దిపేట.. Read more

6. వామ్మో! పాఠశాలకు రూ.618 కోట్ల కరెంటు బిల్లు

ప్రధాని నరేంద్ర మోదీ ఇలాకా అయిన వారణాసిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ పాఠశాల నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు. కలలో కూడా ఊహించని విధంగా ఆ సదరు పాఠశాలకు ఏకంగా రూ.618 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. దీనితో యాజమాన్యం కళ్ళు బైర్లు.. Read more

7. నేడు జాబిలపై చంద్రయాన్ -2 ల్యాండర్

మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో మరో కీలక ఘట్టం జరగబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటక..చంద్రయాన్ 2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. Read more

8. ‘ఇస్మార్ట్ సత్తి’ టీచింగ్ క్లాసులు.. తెలుగులో పదనిసలు!

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వుతెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్.. Read more

9. కౌశల్ సంచలన నిర్ణయం.. అనాధలకు ‘సంజీవని రధం’

కౌశల్ మందా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు సుపరిచితమే. బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన కౌశల్.. ఆ సీజన్‌ విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ షో మొదట్లో అతడు ఎవరికీ పరిచయం లేకపోయినా.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మిగతా కంటెస్టెంట్లు.. Read more

10. స్మిత్ డబుల్ ధమాకా.. ఆసీస్ భారీ స్కోర్!

యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (319 బంతుల్లో 211; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు)తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరమైన అతడు ఈ టెస్ట్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించి ఇంగ్లండ్‌ బౌలర్లను ఓ ఆట.. Read more