టాప్ 10 న్యూస్ @10AM

Top 10 news of the day 05082019, టాప్ 10 న్యూస్ @10AM

1. మహబూబ్‌నగర్‌లో ఘోర ప్రమాదం..ఆటోను ఢీకొన్న లారీ.. 14 మంది మృతి

హబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మిడ్జిల్ మండలం.. Read more

2. యరపతినేని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

తెలుగుదేశం పార్టీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాల కేసులో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు.. Read more 

3. నీటిలో మునిగిపోతున్న సంగమేశ్వరాలయం..!

సంగమేశ్వరాలయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆయలం. ఈ ఆలయం కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమ ప్రదేశంలో వెలిసింది. అందుకే.. Read more

4. ఈ నెల 16 నుంచి ఆరోగ్య శ్రీ బంద్..!

ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ సేవలను ఈ నెల నుంచి నిలిపివేయనున్నట్లు ఆరోగ్య శ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. ఇప్పటికే… Read more

5. ప్రారంభమైన కేంద్ర కేబినెట్ కీలక భేటీ

కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశం.. ఎప్పటిలా జరిగే భేటీకాదని తెలుస్తోంది. పార్టీ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీచేయడం.. Read more

6. నా పరువు పోయింది.. బీజేపీ ఎమ్మెల్యేపై రూ.204కోట్ల దావా

తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ రూ.204కోట్ల పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు.. Read more

7. టైలర్‌ షాపులో గ్రైనేడ్లు, ఆయుధాలు

జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో భారీ భద్రతను ఏర్పాటు చేసి.. Read more

8. ఎన్ఎంసీ బిల్లు : ఆందోళన విరమించిన ఎయిమ్స్ వైద్యులు

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నాలుగు రోజులుగా ఆందోళన చేపట్టిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు.. ఎట్టకేలకు తమ నిరసనను విరమించారు. డాక్టర్లతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.. Read more

9. పాక్ జర్నలిస్ట్‌పై కేసు వేసిన ఇమ్రాన్ ఖాన్..?

పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్‌పై ఆ దేశ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ పరువు నష్టం దావాకేసు వేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ.. Read more

10. సిరీస్ కైవసం చేసుకున్న భారత్!

విండీస్‌తో జరిగిన రెండో టీ20లో కూడా భారత్ విజయభేరి మ్రోగించింది. డక్వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియా 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట.. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *