టాప్ 10 న్యూస్ @ 6PM

Top 10 News of The Day 04062019, టాప్ 10 న్యూస్ @ 6PM

1.స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు జోరు..!

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా చాటింది. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. రెండో స్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకూ…Read more 

2.మంచి మనసును చాటుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఏపీ నూతన సీఎం జగన్ పాలనలో తన పంథా చూపిస్తూ ముందుకు సాగిపోతున్నారు. మరోవైపు వ్యక్తిగతంగానూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ తిరిగి వెళుతుండగా…Read more

3.ఏపీ అడ్వకేట్‌ జనరల్‌గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్‌‌గా సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం…Read more

4.రాజ్యసభకు అద్వానీ, జోషీ, సుష్మ ?

లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వం ఇక రాజ్యసభ సీట్లపై దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషీతో బాటు మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్…Read more

5.కొత్తవారిని అందలం ఎక్కిస్తే.. ఇలానే ఉంటాది..!

లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అంతర్గత కలహాలు మరింత ముదిరాయి. రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సీనియర్లు గళమెత్తుతున్నారు. రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానానికి…Read more

6.ఉత్తమ్ రాజీనామా: సీఎల్పీ విలీనంపై తెరాస దూకుడు!

సీఎల్పీ విలీనంపై టిఆర్ఎస్ దూకుడుగా ఉంది. నల్గొండ ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి త్వరలో రాజీనామా చేయనున్నారు. ఉత్తమ్ రాజీనామా చేసిన వెంటనే టిఆర్ఎస్ లో…Read more

7.మాజీ సైనికుని కేసులో కొత్త ట్విస్ట్

ఒకప్పుడు కార్గిల్ వార్ లో వీరోచితంగా పోరాడిన భారత మాజీ సైనికుడు మహమ్మద్ సనావుల్లా కేసు సుఖాంతమైంది. ఇండియన్ ఆర్మీలో దాదాపు 30 ఏళ్ళ పాటు సుబేదారుగా పని చేసిన అస్సాం వాసి 57 ఏళ్ళ సనావుల్లా…Read more

8.వజ్రకరూర్‌ మండలంలో వజ్రాలవేట

ప్రతి సంవత్సరం జూన్‌ ప్రారంభంలో అనంతపురం జిల్లా వజ్రకరూర్‌ మండలంలోని గ్రామాలకు ప్రజలు భారీగా తరలివస్తుంటారు. జూన్‌లో వర్షాలు పడిన వెంటనే ఇక్కడి పొలాల్లో వజ్రాలు…Read more

9.ఎలివేషన్‌ బ్రహ్మ..టాలీవుడ్‌ ఆగమనం

గత ఏడాది విడుదలైన కన్నడ చిత్రం ‘కెజిఎఫ్’ చిత్రం సంచలనం విజయం సాధించింది.  విడుదలైన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ బోనాంజా సృష్టించింది. ఒక కన్నడ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ రావడం…Read more

10.సంచలనం సృష్టిస్తారా..!

ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య కార్డిఫ్ వేదికగా ఆసక్తికరమైన పోరు జరగనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన లంక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని…Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *