టాప్ 10 న్యూస్ @ 6PM

1.మండే ఎండలు : 15 నగరాల్లో 8 మనవే..!

దేశంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఆదివారం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత రాజస్థాన్‌లోని చురులో 48.9 డిగ్రీలుగా నమోదైంది. దాని తర్వాత శ్రీగంగానగర్‌లో 48.6 డిగ్రీలసెల్సియస్…Read more

2.ఏపీకి అదనపు ఆదాయం కోసం జగన్ కసరత్తు

ఆర్థిక వనరులను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్డింగుల నుంచి గ్రీన్ టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఇక ముందు రాష్ట్రంలో అయిదు వేల చదరపు అడుగుల వైశాల్యం…Read more

3.బాబోయ్..! ఎన్టీఆర్‌ కారా..?

కార్తికేయ హీరోగా తాజాగా చేసిన సినిమా ‘హిప్పీ’. ఈ సినిమా 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించిన ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి.. ప్రమోషన్స్‌లో తానూ భాగమయ్యాడు…Read more

4.ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఇప్పటి వరకూ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. అతి తక్కువ సమయం మాత్రమే భూప్రకంపనలు రావడంతో…Read more

5.పెరిగిన పసిడి ధరలు..!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కసారిగా రూ.157 పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ.32,255కి చేరింది. ప్రపంచ వ్యాప్త మార్కెట్లలలో వస్తోన్న మార్పులకనుగుణంగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు సహజమేనని…Read more

6.లండన్లో మళ్ళీ.. ‘ ట్రంప్ బేబీ ‘ ప్రొటెస్ట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిటన్ లో పర్యటించనున్నాడు. గతంలో మాదిరే ఆయన పర్యటనకు నిరసనగా ప్రదర్శనకారులు ‘ ట్రంప్ బేబీ ‘ పేరిట ఆరు మీటర్ల భారీ బెలూన్ ని ప్రదర్శించడానికి…Read more

7.వీఆర్వోను నిర్భంధించిన గ్రామస్తులు..!

లంచం ఇస్తేనే పాస్ పుస్తకాలు ఇస్తానంటూ రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న వీఆర్వోకి గట్టిగా బుద్ధి చెప్పారు ఆ గ్రామస్తులు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబ్‌ పేట వీఆర్వో ఆదినారాయణను…Read more

8.బ్రేకింగ్ : ఐఏఎఫ్ యుద్ధవిమానం అదృశ్యం

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ అదృశ్యమయ్యింది. ఈశాన్య రాష్ట్రం అసోంలోని జొర్‌హత్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ఆచూకీ తెలియకుండా పోవడం ఐఏఎఫ్ వర్గాల్లో…Read more

9.చెన్నైలో తీవ్ర నీటి సంక్షోభం!

దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రాష్ట్రాలలో తమిళనాడు పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. తమిళనాడు లోని జలాశయాలలో నీటి మట్టాలు…Read more

10.ఏపీలో ఆశావర్కర్ల వేతనం భారీగా పెంపు

ఏపీ సీఎం జగన్ తన పాదయాాత్రలో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు. ఆశావర్కర్ల వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వైద్యఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు…Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *