టాప్ 10 న్యూస్ @ 6PM

1.బంగారు తెలంగాణ సాధనకు అడుగులు వేస్తూ…

తెలంగాణ సఫల రాష్ట్రంగా పురోగమిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో సీఎం పాల్గొన్నారు. పతాకాన్ని ఆవిష్కరించారు…Read more

2.ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. మొత్తం 8 కమిటీలను..పలు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి…Read more

3.దీదీకి 10 లక్షల ‘ జై శ్రీరామ్ ‘ పోస్టు కార్డులు.. బీజేపీ వ్యూహం

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ‘ జై శ్రీరామ్ ‘ నినాదంతో ‘ ఉక్కిరిబిక్కిరి ‘ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆమెకు ఈ నినాదంతో కూడిన 10 లక్షల పోస్టు కార్డులను పంపాలని…Read more

4.నేడు లయరాజు ‘ఇళయ రాజా’ బర్త్ డే!

ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు, సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని…Read more 

5.బాబోయ్ అమెరికా ! ఇక వీసా ‘ వీజీ ‘ కాదు గురూ !

వీసా మంజూరులో అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేయబోతోంది. ఇది ముఖ్యంగా భారతీయులకు శాపంగా మారబోతోంది. ఉద్యోగం కోసమో, స్టడీకోసమో ఆ దేశానికి వెళ్ళగోరే…Read more

6.నింగినంటుతోన్న కైలాసనాథుడు

గుజరాత్‌లోని సబర్మతీ తీరంలో ఏర్పాటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచాన్ని అబ్బురపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విగ్రహం కూడా ఔరా అనిపించేందుకు సిద్ధమవుతోంది…Read more

7.ఆ బ్యూటిఫుల్ ఎంపీ లవ్‌స్టోరీ విన్నారా బాసూ..!

మోడలింగ్‌లో రాణించిన తర్వాత.. బెంగాలీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నుస్రత్ జహాన్.. ఈమె తాజాగా రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక…Read more

8.టీమిండియాకు షాక్.. కోహ్లీకి గాయం

ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడకముందే భారత్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మరో మూడు రోజుల్లో వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో…Read more

9.ప్రపంచకప్‌లో లంక కెప్టెన్ అరుదైన ఘనత

ప్రపంచకప్‌లో శ్రీలంక నూతన సారధి దిముత్ కరుణరత్నే అరుదైన రికార్డు నమోదు చేశాడు. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణరత్నే(52 నాటౌట్) ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు అజేయంగా…Read more

10.ఈనెల 7 నుంచి చంద్రబాబు ఫారెన్ టూర్

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వారం రోజుల పాటు ఆయన కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లనున్నారు. ఈనెల 7న బయలుదేరి 14న తిరిగి …Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *