Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

టాప్ 10 న్యూస్ @ 6PM

Top 10 News of The Day 01072019, టాప్ 10 న్యూస్ @ 6PM

1.బాబుకు భద్రత తగ్గించలేదు.. ఇంకా ఎక్కువనే కల్పించాం: డీజీపీ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించలేదని ఎక్కువనే కల్పించామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసులకు సీఎం జగన్ సంపూర్ణ హక్కులు ఇచ్చారని ఆయన అన్నారు…Read more

2.ఇక ట్విట్టర్‌లో ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్!

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కొత్తగా ట్విట్టర్‌ ఖాతా తెరిచారు. మోహన్ భగవత్ ఖాతా తెరవగానే నాలుగువేల మంది అనుచరులు ఆయన్ను ఫాలో అయ్యారు. ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ కు 1.3…Read more

3.ధోనీ గేమ్ ప్లాన్ వల్లే ఓడామా ? సంజయ్, గంగూలీ నిప్పులు

వరల్డ్ కప్ లో ఆదివారం ఇంగ్లాండ్ జట్టు కోహ్లీ సేనను ఓడించడంపై నెటిజన్లు, క్రికెట్ ప్రియులతో బాటు క్రికెట్ దిగ్గజాలు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. కేవలం ఐదు వికెట్లే కోల్పోయి మిడిల్ లో ధోనీ ఉండగా…Read more

4.టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ

టీటీడీ జేఈవో శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసరాజును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు…Read more

5.ధోనీ ఆటతీరుపై గంగూలీ గరంగరం!

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి దిశగా టీమిండియా ఆటతీరు సాగుతున్న సందర్భంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ…Read more

6.‘బాహుబలి’ రీమేక్‌.. రిస్క్ చేస్తున్నారా..?

భారత సినీ పరిశ్రమలో ‘బాహుబలి’కి ప్రత్యేక స్థానం ఉంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ రెండు సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఘన విజయాన్ని…Read more

7.‘సహకరించని పిచ్’… రోహిత్ క్లీన్ చిట్!

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలై ప్రపంచకప్‌లో తొలి పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ధోనీ-జాధవ్‌ల భాగస్వామ్యం మరోసారి చర్చనీయాంశమైంది…Read more

8.వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి చేదు అనుభవం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భేటీ సందర్భంగా వైట్ హౌస్ కొత్త ప్రెస్ సెక్రటరీ 42 ఏళ్ళ స్టెఫానీ గ్రిషం కి చేదు అనుభవం ఎదురైంది. నార్త్ కొరియా సెక్యూరిటీ దళాలకు ఆమె ఎవరో తెలియక…Read more

9.మరో ఆరుగురు ఉంటే.. రాజ్య సభలో ఎన్డీయే కి రిలీఫ్

235 మంది సభ్యులతో కూడిన రాజ్యసభలో ఎన్డీయే బలం ఆదివారం నాటికి 111 ఉంది. అప్పటికి ఇంకా పది ఖాళీలున్నాయి. కొత్తగా బీజీపీలో నలుగురు టీడీపీ ఎంపీలు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కు చెందిన ఒకరు చేరిపోవడంతో ఈ సంఖ్య…Read more

10.‘కౌసల్య కృష్ణమూర్తి’ ఆడియో వేడుకకు అతిథిగా మిథాలీ రాజ్

ఐశ్వర్య రాజేష్ ప్రధానపాత్రలో సీనియర్ దర్శకుడు భీమినేని శ్రీనివాసరాజు తెరకెక్కించిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. తమిళంలో మంచి విజయం సాధించిన కణ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు…Read more

Related Tags