Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

టాప్ 10 న్యూస్ @9 PM

Top 10 news at 9 PM, టాప్ 10 న్యూస్ @9 PM

1.తెలుగు రాష్ట్రాల్లో 200 ట్రస్ట్‌లు రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం!

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 ఎన్జీవోలను విదేశీ నిధుల నియంత్రణ చట్టం 2010 సెక్షన్ 14 కింద రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇకపోతే ఈ.. Read More

2.ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు.. ఇకపై దేశంలో ఎక్కడ నుంచైనా సరుకులు తీసుకోవచ్చు!

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి వినూత్న నిర్ణయాలతో దేశ అభివృద్దే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు మాదిరిగా ప్రధాని మోదీ నుంచి వచ్చిన మరో గొప్ప ఆలోచన ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’..  Read More

3.శ్రియ డేట్స్ ఇప్పిస్తానంటూ.. రూ. 5 లక్షలు స్వాహా!

ఈజీ మనీ కోసం.. అమాయకులను మోసం చేయటానికి కేటుగాళ్లు ఎన్నెన్నో కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఇక తాజాగా  ప్రముఖ నటి శ్రియ డేట్స్ ఇప్పిస్తానంటూ.. Read More

4.ఆస్తులతో ఆధార్ లింక్.. మోదీ సంచలన నిర్ణయం!

విదేశీ బ్యాంకుల్లో గుట్టలుగా ఉన్న బ్లాక్ మనీని తిరిగి ఇండియాకు తీసుకొచ్చి పధకాల రూపేణా ఆ సొమ్మును పేదలకు పంచి పెడతానంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన హామీ అందరికి గుర్తున్నదే… Read More

5.అయోధ్య తీర్పు ఎఫెక్ట్: ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే బోనస్..

ఉత్తర్​ప్రదేశ్​ అలహాబాద్​లో ‘రామ్​ నామ్ బ్యాంక్’ ఉంది. ఈ బ్యాంక్ రూటే సెపరేట్. ఎందుకంటే అక్కడ డిపాజిట్ చేసేది రామ నామం. ఈ బ్యాంక్‌లో అకౌంట్ తీసుకున్న వాళ్లు.. Read More

6.హాంకాంగ్ వీధుల్లో చైనా సైనికులు చీపుర్లు పట్టుకుని..

నిరసనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్ లో చైనా సైనికులు శనివారం ప్రత్యక్షమయ్యారు. అది కూడా గన్ లు, రైఫిళ్ళతో కాదు.. చేత చీపుర్లు, తట్టా, బుట్టలతో.. Read More

7.కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ రెండు సంస్థలూ ఇక ‘మార్కెట్‌లో’..

భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను మార్చి 2020లోపు అమ్మనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇప్పటివరకు ఈ రెండు కంపెనీలలో.. Read More

8.ఆ 5 ఎకరాలు మాకెందుకు ? రివ్యూ పిటిషన్ వేస్తాం.. ముస్లిం పర్సనల్ లా బోర్డు

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని లక్నోలో సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్న రూలింగ్ ని… Read More

9.బిగ్ బ్రేకింగ్ : ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి  దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ అశ్వత్థామరెడ్డి  దీక్షకు దిగారు… Read More

10.పీఎంసీ బ్యాంక్ ఫ్రాడ్ కేసు.. 9 మంది అరెస్ట్.. రంగంలో ఈడీ !

ముంబైలో రూ. 4,355 కోట్ల భారీ స్కామ్ కు తెర తీసిన పీఎంసీ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో 9 మంది అరెస్టయ్యారు. ఈ మోసానికి సంబంధించి బీజేపీ నేత సర్దార్ తారాసింగ్ కొడుకు.. Read More

Related Tags