టాప్ 10 న్యూస్ @9 PM

1.పాక్ వక్ర బుద్ది… ఆర్మీ జవాన్లకు హానీ ట్రాప్.. ఎలాగంటే.? పాకిస్థాన్ రోజురోజుకి మోసపూరితమైన దారులు తొక్కుతూ ఇండియా ఆర్మీను మట్టుబెట్టాలని చూస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి ఏ అవకాశం దొరికినా వదలకుండా… Read More 2.చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… 12 మంది మృతి! చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌… Read More 3.సిరిసిల్ల […]

  • Ravi Kiran
  • Publish Date - 9:03 pm, Fri, 8 November 19

1.పాక్ వక్ర బుద్ది… ఆర్మీ జవాన్లకు హానీ ట్రాప్.. ఎలాగంటే.?

పాకిస్థాన్ రోజురోజుకి మోసపూరితమైన దారులు తొక్కుతూ ఇండియా ఆర్మీను మట్టుబెట్టాలని చూస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి ఏ అవకాశం దొరికినా వదలకుండా… Read More

2.చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… 12 మంది మృతి!

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌… Read More

3.సిరిసిల్ల జిల్లాను కోనసీమలా మారుస్తా: కేటీఆర్

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో గౌడ కమ్యూనిటీ హాల్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల కరెంటు… Read More

4.రేసింగ్‌లో.. డ్యాషింగ్.. ఓ లుక్కేయండి.. చూస్తే షాక్ తినాల్సిందే..

అమెరికా ఫ్లోరిడాలో జరుగుతున్న రేస్‌ వరల్డ్‌ ఆఫ్‌షోర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలిరోజే ఈ బోట్ రేసింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది…. Read More

5.మెగాస్టార్ 152లో ఊహించని సర్‌ప్రైజ్.. అదేంటంటే.?

‘సైరా’ నరసింహారెడ్డితో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో సోషియో పొలిటికల్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే…. Read More

6.మేయర్‌ను ఈడ్చుకొచ్చి.. జుట్టు కత్తిరించి..

బొలీవియాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఇప్పటికే మరింత ఉధృతంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఘటనల్లో.. Read More

7.టిడిపి భేటీలో చేతివాటం.. విషయం తెలిసి బాబు షాక్

వరుస షాకులతో టిడిపి అధినాయకత్వం.. నేతలు సతమతమవుతుంటే.. ఆ పార్టీ కార్యకర్తలు పరేషాన్ అయిన ఉదంతం తిరుపతిలో జరిగింది. అది కూడా సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు… Read More

8.సుమలత కామ క్రైం కథ.. చూస్తే దిమ్మతిరగాల్సిందే…

ఆమె.. మగాడిలా మారింది. మనిషి మాత్రం మహిళే.. కానీ బుద్ది మాత్రం మగబుద్ది. అంతేకాదు ఆమెకు అతడిలా ప్రవర్తిచండం అంటే తెగ ఇష్టం. అందులో సెక్స్‌ విషయంలో మరీనూ.. Read More

9.జగన్ కొత్త లుక్ అదుర్స్.. వావ్ అంటున్న నెటిజన్లు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్దే ద్యేయంగా పక్కా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తూ.. Read More

10.కీలక దశకు ఆర్టీసీ సమ్మె.. ట్యాంక్‌బండ్‌పై అమీతుమీ ?

35 రోజుల తర్వాత ఆర్టీసీ సమ్మె అత్యంత కీలక, సున్నితమైన దశకు చేరుకుంది. తెగేదాకా లాగేందుకే అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాల వెనుకున్న రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నట్లు క్లియర్ కట్‌గా కనిపిస్తోంది… Read More