Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 58 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 158333. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86110. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 67692. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4531. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి నేడు రెండో రోజు మహానాడు కార్యక్రమం. ఉదయం 10గంటలకు ప్రారంభంకానున్న రెండో రోజు మహానాడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించనున్న టీడీపీ.
  • లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యేలు ,ప్రతిపక్ష నేత చంద్రబాబు ,లోకేష్ ల పై హైకోర్టులో వేసిన పిల్స్ పై ముగిసిన విచారణ . మూడుగంటల పాటు కొనసాగిన వాదనలు . తీర్పుని వెలువరించిన ధర్మాసనం . డిజార్డర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఫాలో కావాలని సూచన . సంబంధిత శాఖకు పిర్యాదు చేయకుండా నేరుగా హై కోర్టులో పిల్ వేయటాన్ని తప్పు పట్టిన ధర్మాసనం .
  • అమరావతి హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసు ఏడుగురు పై కేసులు నమోదు చేసిన సీఐడీ.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు. విచారణకు హాజరు కావాలని పలువురికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ..
  • హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని నిర్ణయించింది. షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.
  • కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇవాళ 107 పాజిటివ్ కేసులు నమోదు. * సౌదీ అరేబియా 49, వలస కార్మికులు 19 పాజిటివ్ కేసులు నమోదు. ఇవ్వాళ కొత్తగా 6మంది మృతి. ఇప్పటి వరకు మొత్తం 64కి చేరిన మృతుల సంఖ్య. ఇవాళ 37 మంది డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడి. ఇప్పటి వరకు 1321 మంది డిశ్చార్జి.

టాప్ 10 న్యూస్ @5 PM

Top 10 news at 5 PM, టాప్ 10 న్యూస్ @5 PM

1.బీజేపీ అభ్యర్థిని కాలితో తన్నుతూ…

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది.   బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ అభ్యర్థిపై దాడి చేసి వీరంగం సృష్టించారు.. Read More

2.గవర్నర్‌తో కెసీఆర్ భేటీ.. మ్యాటరేంటంటే?

తెలంగాణా గవర్నర్‌గా తమిళిసై వచ్చి దాదాపు రెండున్నర నెలలు కావస్తోంది. అంతకు ముందున్న గవర్నర్‌ను తరచూ కలుస్తూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. Read More

3.తమన్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సుప్రీమ్ హీరో..!

సెలబ్రిటీలకు గిఫ్ట్ లు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం చాలా సాధారణ విషయమే..అయితే, ఎదుటివాళ్లకి ఏది ఇష్టం, ఏది అవసరం అని తెలుసుకుని ఇస్తేనే ఈ గిఫ్ట్ కి.. Read More

4.కాషాయ పార్టీకి అధికారమే పరమావధి.. ‘మహా’ ఎపిసోడ్ చూస్తే చాలు.!

అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ. శరద్ పవార్.. ఇలా ఒకరేమిటి.. రాజకీయాల్లో ఆరితేరిన మహామహులు ఎందరో ఉన్నారు. అయితే వీరందరిలోనూ.. Read More

5.హాంకాంగ్ ఎన్నికల్లో నిరసనకారుల విజయకేతనం.. చైనా ఆక్రోశం

హాంకాంగ్ లో 452 కౌన్సిల్ సీట్లకు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూలవాద అభ్యర్థులు మెజారిటీ సాధించే దిశగా సాగుతున్నారు… Read More

6.విషాదం: ఇదంతా సవతి తల్లి పనే.. మూటగట్టి చంపేసింది..!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్‌ కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. ఎట్టకేలకు దీప్తిశ్రీ ఆచూకీని కనుగొన్నారు. ఒక మూటగట్టిన సంచిలో.. Read More

7.బాబోయ్‌..కొండచిలువ..! లేడిని పట్టి చుట్టేసిన దృశ్యం..!

భారీ కొండచిలువ కొలనులో మాటువేసి ఓ లేడిని అమాంతం పట్టేసి చుట్టేసిన దృశ్యం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొండ చిలువలు ఆహారం.. Read More

8.టిడిపిలో మరో వికెట్ అవుట్!..గొట్టిపాటీ మీ దారెటు?

తెలుగుదేశం పార్టీలో రోజుకో వికెట్ పడుతోంది. వల్లభనేని వంశీ తర్వాత కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తున్నా.. తెరచాటు రాజకీయం మాత్రం కంటిన్యూ అవుతున్నట్లే.. Read More

9.హెచ్‌సీఏలో రగడ.. మంత్రి కేటీఆర్‌కు రాయుడు ట్వీట్..!

ప్రముఖ క్రికెటర్, అంబటి రాయుడు కెరీర్ చిక్కుల్లో పడేసుకున్నట్లు కన్పిస్తోంది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లో తనని సెలక్ట్‌ చేయలేదంటూ.. Read More

10.రేపటి నుంచి రాజ్యాంగ దినోత్సవాలు..

నెల్లూరుః రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీ (డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి) వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సమగ్ర శిక్షాభియాన్‌… Read More

 

Related Tags