Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

టాప్ 10 న్యూస్ @9AM

Top 10 News @9AM 23.10.2019, టాప్ 10 న్యూస్ @9AM

1. ఏపీలో ఇసుక కొరతకు కారణాలివేనట..!

ఇసుక కొరత విషయంలో అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఇసుక కొరత అంశంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. Read More

2. చినబాబు చిరు తిండి ఖర్చు.. వామ్మో అన్ని లక్షలా…!!!

ఆ సమయంలో వారు ఖర్చు పెట్టిన బిల్లులను జిల్లా ప్రొటోకాల్‌ అధికారులు చెల్లిస్తారు. ఇదంతా ఎక్కడైనా జరిగేదే. ఇక గత ఐదేళ్ళలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌బాబులు.. Read More

3. ఆ కారు నంబర్‌ ‘AP CM JAGAN’..ఇందులో ట్విస్టు ఉంది బ్రదర్..!

వివరాల్లోకి వెళితే జీడిమెట్ల పైప్‌లైన్‌ రోడ్డులో ఈనెల 19న ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారును ఆపిన సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. కారు నంబర్ ప్లేట్ కు.. Read More

4. బైరెడ్డి సారూ..కాషాయ తీర్థం కన్ఫర్మా..?

ఎన్నికల ముందే బైరెడ్డి టీడీపీలో చేరారు. కానీ ఆ పార్టీ అధికారంలోకి మళ్లీ రాలేదు. దీంతో బైరెడ్డి చూపు బీజేపీ వైపు పడింది. ఈనెల 24న కర్నూలులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో కండువా మార్పిడిపై కీలక నిర్ణయం.. Read More

5. వేధింపులపై కాల్ సెంటర్?..సై అన్న వైసీపీ : ‘బిగ్ న్యూస్-బిగ్ డిబేట్’

చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వైస్‌ చాన్సలర్లు, రెక్టార్లపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఏపీ గవర్న్‌కి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య.. Read More

6. పంతం నెగ్గించుకున్న ఆదినారాయణరెడ్డి ..నెక్ట్స్ టార్గెట్ అతడేనా..?

జేపీలో ఆది ఎంట్రీకి ఫస్ట్‌లో బ్రేక్‌లు పడ్డాయి. మూడు నెలల కిందట పార్టీలో చేరేందుకు ఆదినారాయణరెడ్డి రెడీ అయ్యారు. విమానంలో ఢిల్లీకి వెళ్లారు. పిలుపు వస్తే బీజేపీలో చేరదామని అనుకున్నారు. కానీ ఒక్క ఫోన్‌ కాల్‌ రాకపోవడంతో.. Read More

7. మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీనే నెంబర్-1..!

ఏపీ రాష్ట్రంలో.. మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, దాడులతో.. దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన 2017 సర్వేలో.. పలు చేధు నిజాలు బయటకొచ్చాయి. దేశ వ్యాప్తంగా అన్ని రకాల నేరాలు.. Read More

8. వివాదంలో అలీ వ్యాఖ్యలు.. నువ్వెవడివి.. కోన్ కిస్కా..!

ఓంకార్ తెరకెక్కించిన రాజుగారిగది 3 సినిమా ఈ మధ్యే విడుదలైన విషయం తెలిసిందే. అందులో అలీ ఓ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. రొటీన్ కథ అంటూ రాజుగారిగది 3పై రివ్యూ రైటర్స్ విమర్శల వర్షం కురిపించాడు. అంతటితో ఆగకుండా రివ్యూవర్లను నమ్ముకుని.. Read More

9. ఇక వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడం అంత సులువు కాదు..! సెట్టింగ్స్ ఇలా..?

ప్రస్తుతం ఇప్పుడు చిన్నా.. పెద్దా తేడా లేకుండా.. అందరి వద్దా స్మార్ట్స్ ఫోన్స్‌ ఉంటున్నాయి. ఇక ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కి అయితే.. చెప్పనవసరం లేదు. ఏ కొత్త చుట్టం కలిసినా.. Read More

10. డ్రైనేజ్‌లో 5 కేజీల ఆభరణాలు..అంతలోనే షాక్..!

చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఐదు రోజుల క్రితం నగరంలోని మార్కెట్‌ చౌక్‌ వద్ద ఉన్న బాణాలవీధిలో మురుగునీటి కాలువలోకి దిగి వ్యర్థాలను తొలగిస్తున్నారు. వారి చేతికర్రకు లోపల నుంచి ఓ రాయి అడ్డు తగినట్లు.. Read More