Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి.. సచివాలయంలో కరోనా కలకలం ఈ రోజు మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదు మొత్తం 9 కి చేరిన పాజిటివ్ కేసులు అసెంబ్లీలో ఒక పాజిటివ్ కేసు నమోదు.
  • అమర్‌నాథ్ యాత్రకు పచ్చజెండా. జులై 21 నుంచి ఆగస్టు 3 వరకు యాత్ర. 15 రోజులు మాత్రమే యాత్రా సమయం. 55ఏళ్లు పైబడినవారికి యాత్రకు అనుమతి లేదు. కోవిడ్-19 జాగ్రత్తలతో యాత్రకు ఏర్పాట్లు. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి. బాల్తాల్ మార్గంలో మాత్రమే యాత్రకు అనుమతి. పహల్‌గాం వైపు నుంచి ఉన్న యాత్రామార్గం మూసివేత.
  • తెలంగాణ లో జిమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్. తెలంగాణ లో జిమ్ ల నిర్వహణకు అనుమతివ్వండి. కోవిడ్ నిబంధనలకు లోబడి జిమ్ లను నిర్వహిస్తాం. ప్రభుత్వానికి తెలంగాణ జిమ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ . జిమ్ లను నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఆదారపడి ఉన్నాయి. జిమ్ ల తెరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలివ్వాలి. తెలంగాణ వ్యాప్తంగా 5 వేల జిమ్ ల్లో 50 వేల మంది ఆధారపడిన ఇండస్ట్రీ.
  • కర్నూలు: భూమా అఖిలప్రియ ఏ వి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు వారి వ్యక్తిగతం. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు... టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
  • విశాఖ: దివ్య కేసులో కొనసాగుతున్న పోలీస్ దర్యాప్తు. రావులపాలెం నుంచి దివ్య పిన్ని కృష్ణవేణిని పిలిపించిన పోళిసులు. దివ్య కేసులో మరికొంతమంది పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు. ఇప్పటికే వసంతతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. దివ్య ఘటనపై విచారణ జరుపుతున్నాం. తొలుత అనుమానాస్పద మృతికేసు నమోదు చేశాం.. పలుకోణాల్లో విచారిస్తున్నాం: డీసీపీ రంగారెడ్డి.

టాప్ 10 న్యూస్ @ 9 AM

Top 10 News @ 9 AM 18.11.2019, టాప్ 10 న్యూస్ @ 9 AM

1. టీడీపీకి ఎన్టీఆర్ అవసరం లేదా..?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్..తెలుగు ప్రజల ఆత్మగౌరవ సూచికగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని ఘోర పరాభవాన్ని.. Read More

2. ఏపీ రాజధాని: జీఎన్ రావు కమిటీ కీలక సూచనలు..!

గత కొద్ది రోజులుగా.. జీఎన్ రావు కమిటీ.. కర్నూలు జిల్లాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. కమిటీ బృందం తాజా సూచనలు చేశారు. కర్నూలు అధికారులకు జీఎన్‌ రావు.. Read More

3. లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 13వరకు కొనసాగనున్నాయి. ఈ సారి జరిగే సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు.. Read More

4. బిగ్ బ్రేకింగ్ అంటూ.. సీఎం జగన్‌పై టీడీపీ నేత సంచలన ట్వీట్..

గత కొద్ది రోజులుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ పీక్ స్టేజ్‌కు చేరింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కీలక నేతలు ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా.. Read More

5. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

గతకొద్ది రోజులుగా దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ అంటూ వస్తున్న వార్తలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు దేశానికి రెండో రాజధాని అనే ప్రతిపాదన.. Read More

6. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయం మళ్లీ మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అక్కడ రాష్ట్రపతి పాలనకొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా.. Read More

7. కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏకంగా 378 మంది తహశీల్దార్‌లను…

కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తహశీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 378 మంది తహశీల్దార్లను.. Read More

8. ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

నిజామాబాద్ ఎడపల్లి మండలం జనకంపెట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, కారు ఢీ కొని ఐదుగురు మృతి చెందారు. కందుర్‌లో విందుకు వెళ్లి తిరిగి వస్తుండగా.. Read More

9. మద్యం మత్తులో యువతి బీభత్సం.. కానిస్టేబుల్‌ను కొరికి..

హైదరాబాద్‌ బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మహిళా ఎస్సైతో పాటు.. ఇద్దరు కానిస్టేబుల్స్‌పై దాడికి దిగింది. బంజరాహిల్స్‌లోని జహీరా నగర్ ప్రాంతంలో మద్యం మత్తులో.. Read More

10. శ్రీవారి భక్తులకు తీపికబురు అందించిన టీటీడీ!

తిరుమల లడ్డూ ధరలను టీటీడీ పెంచనున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. లడ్డూ రేట్లను పెంచే ఆలోచన లేదని.. Read More

Related Tags