టాప్ 10 న్యూస్ @6 PM

1. భూటాన్ ప్రధాని ఆదరణ చిరస్మరణీయం.. మోదీ భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే షేరింగ్ తనపట్ల చూపిన ఆదరాన్ని మరువలేనని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్-భూటాన్ మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం ఉదయం భూటాన్ చేరుకున్న మోదీకి పారో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద లోటే సాదరంగా స్వాగతం పలికారు..Read More 2. మేకిన్‌ ఇండియాలో అందరూ భాగస్వాములే : ఏపీ గవర్నర్ మేకిన్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశాన్ని పారిశ్రామిక రంగంలో […]

టాప్ 10 న్యూస్ @6 PM
Top News
Follow us

|

Updated on: Aug 17, 2019 | 6:11 PM

1. భూటాన్ ప్రధాని ఆదరణ చిరస్మరణీయం.. మోదీ

భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే షేరింగ్ తనపట్ల చూపిన ఆదరాన్ని మరువలేనని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్-భూటాన్ మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం ఉదయం భూటాన్ చేరుకున్న మోదీకి పారో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద లోటే సాదరంగా స్వాగతం పలికారు..Read More

2. మేకిన్‌ ఇండియాలో అందరూ భాగస్వాములే : ఏపీ గవర్నర్

మేకిన్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం కృషి చేస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు..Read More

3. వెంటిలేటర్‌పై చికిత్స.. మరింత క్షీణించిన జైట్లీ ఆరోగ్యం

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. సొంతంగా శ్వాస తీసుకునేందుకు ఆయన ఇబ్బంది పడుతున్నారని.. అందుకే లైఫ్ సపోర్ట్‌పై ఉంచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు..Read more

4. బ్రదర్..జగన్‌ని అభిమానిస్తాం : పీపుల్ స్టార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా కానీ తాము అభిమానిస్తామన్నారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు…Read More

5. అమెరికాలో బిజీ బిజీగా సీఎం జగన్.. పలువురితో భేటీ

అమెరికా పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ విదేశాంగ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు..Read More

6. ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: పోచారం

ప్రజా శ్రేయస్సు కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పోచారం.. నిరుపేదల ఆత్మగౌరవాన్ని కాపాడటమే సర్కార్‌ సంకల్పం అన్నారు..Read More

7. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు : అంబటి

చంద్రబాబు అధికారంలో ఉంటే వర్షాలుండవని.. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉంటే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..Read More

8. వారెవ్వా ‘పెట్ డాగ్’..చిరుతతో పోరాడి..యజమానిని కాపాడి

కొంచెం ప్రేమగా చూసుకుంటే చాలు..శునకాలు మనుషుల కోసం ప్రాణాలు ఇచ్చేస్తాయి. వాటి విశ్వాసం ఎంత గొప్పదో చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. తాజాగా అలాంటి ఘటనే బంగాల్​లో జరిగింది..Read More

9. దేవరకొండతో డేటింగ్..రష్మిక ఏమందంటే?

‘గీత గోవిందం’ మూవీతో విజయ్ దేవరకొండ, రష్మిక జోడి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ మూవీ తర్వాత రష్మిక, విజయ్‌ మరోసారి ‘డియర్‌ కామ్రేడ్‌’ లో మరోసారి కలిసి నటించారు..Read More

10. ఏందిది! ఈ విచిత్ర బ్యాటింగ్ ఏంది స్మిత్!

యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో భాగంగా శుక్రవారం మూడో రోజు  వర్షం కారణంగా 24.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌(13 బ్యాటింగ్‌), వేడ్‌(0 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు..Read More

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..