టాప్ 10 న్యూస్ @5PM

1. కేంద్రానికి, ఏపీకి మధ్య మళ్ళీ ‘ పీపీఏ ‘ ల తంటా ! ఏపీ ప్రభుత్వానిది మరో దారి అవుతోంది. వివిధ ఇంధన ఒప్పందాల కింద కుదిరిన కాంట్రాక్టు సంబంధిత ఒడంబడికలను ప్రభుత్వం ‘ గౌరవిస్తుందని ‘ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తాజాగా స్పష్టం.. Read More 2. కనుచూపు మేరలో ఆర్టీసీ సమ్మె పరిష్కారం..! ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తాజాగా స్పందించిన హైకోర్టు.. కార్మికులు తక్షణం సమ్మె విరమించి.. ప్రభుత్వంతో చర్చలకు […]

టాప్ 10 న్యూస్ @5PM
Follow us

| Edited By:

Updated on: Oct 15, 2019 | 5:06 PM

1. కేంద్రానికి, ఏపీకి మధ్య మళ్ళీ ‘ పీపీఏ ‘ ల తంటా !

ఏపీ ప్రభుత్వానిది మరో దారి అవుతోంది. వివిధ ఇంధన ఒప్పందాల కింద కుదిరిన కాంట్రాక్టు సంబంధిత ఒడంబడికలను ప్రభుత్వం ‘ గౌరవిస్తుందని ‘ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తాజాగా స్పష్టం.. Read More

2. కనుచూపు మేరలో ఆర్టీసీ సమ్మె పరిష్కారం..!

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తాజాగా స్పందించిన హైకోర్టు.. కార్మికులు తక్షణం సమ్మె విరమించి.. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని సూచించింది. ప్రభుత్వానికి.. Read More

3. వైసీపీ ఎంపీ పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే.. పార్టీ మారనున్నారా..!

టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడు వెంకటేష్‌తో హాజరయ్యారు. శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించే వరకు అక్కడే ఉన్నారు. అంతేకాదు ఎంపీ గురించి నాలుగు మంచి మాటలు చెబుతూ ప్రసంగించారు. దీంతో ప్రకాశం.. Read More

4. ప్రమాదపు అంచుల్లో పాక్ ! అయోమయంలో ఇమ్రాన్ !

ప్రస్తుతం ప్యారిస్ లో జరుగుతున్న ఈ సంస్థ ప్లీనరీ సమావేశాల్లో పాకిస్తాన్ ను డార్క్ గ్రే లిస్టులో చేర్చే అవకాశం కనబడుతోంది. ఈ సమావేశాల్లో పాక్ కు మద్దతుగా ఏ దేశమూ ముందుకు.. Read More

5. జీతాలివ్వడానికి డబ్బు లేదు.. 25వేల మంది హోంగార్డులకు ఉద్వాసన

యోగీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జీతాలివ్వడానికి ఖజానా సరిపోదంటూ ఏకంగా 25 వేల మంది హోంగార్డుల ఉద్యోగాలకు ఎసరుపెట్టింది. పోలీస్ స్టేషన్లలో, ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఉంటున్న వీరికి.. Read More

6. చీలిపోయిన అల్లు అరవింద్ ఫ్యామిలీ!

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్.. ఇటీవల తన ఆస్తులు పంపంకం చేయడం పెద్ద సంచలనంగా మారింది. అల్లు అరవింద్ తన ముగ్గురు కొడుకులు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లకు సమానంగా ఆస్తిని పంచారు. ఒకప్పుడు వేగంగా సినిమాలు నిర్మించిన అల్లు అరవింద్..Read More

7. నాటి ఆసీస్ జట్టుకు అద్దంలా కోహ్లీసేన..

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అనంతరం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. జట్టుకు వెన్నముకలా నిలుస్తూ.. భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. గ్రౌండ్‌లో దూకుడుగా ఉండడమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కొనసాగిస్తూ ప్రత్యర్థి జట్టకు వణుకు తెప్పిస్తున్నాడు. ధోని సారధ్యంలో.. Read More

8. బాబాయ్- అబ్బాయిలతో ఆడిపాడిన హీరోయిన్లు వీరే

టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబం మినహా.. మిగిలిన ప్రతి టాప్ ఫ్యామిలీలోనూ బాబాయి- అబ్బాయిలు ఉన్నారు. మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్- రామ్ చరణ్, నందమూరి కుటుంబంలో.. Read More

9. గుడ్‌న్యూస్: తగ్గుతోన్న బంగారం.. పెట్రోల్ ధరలు..!

బంగారు ప్రియులకు.. అటు వాహనదారులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. మూడు రోజులుగా.. బంగారం, వెండి ధరలు.. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు నెలల క్రితం.. బంగారం 40వేల బెంజ్ మార్క్‌ను .. Read More

10. ఇదితెలుసా..? సీతాకోక చిలుకలకు కన్నీళ్లే ఆహారమట..!

ఒక శాస్త్రవేత్త పర్యటిస్తుండగా.. అతను కొన్ని సీతాకోక చిలుకలను పరిశీలించాడట. అవి మొసలి.. తాబేళ్ల కళ్ల నుండి కన్నీళ్లను పీల్చడం గమనించాడట. ఇలా ఎందుకు పీలుస్తున్నాయని.. అనుమానంతో.. Read More