టాప్‌ 10 న్యూస్ @1PM

1. ‘ నా అభిశంసనా ? రెడీ ! వాళ్ళకా హక్కులున్నాయి ‘ ! తనను అభిశంసించడానికి డెమోక్రాట్లకు తగిననన్ని ఓట్లు ఉన్న విషయం నిజమేనని అంగీకరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘ ఇది నిజమే ! అయితే నన్ను పదవి నుంచి తొలగించాలా, వద్దా, అన్న విషయమై సెనేట్ విచారణకు స్పీకర్ నాన్సీ పెలోసీ లాంఛనంగా హౌస్ లో ఓటింగ్ నిర్వహించాలి ‘ అని ఆయన సూచించారు. శుక్రవారం తనను కలిసిన జర్నలిస్టులతో మాట్లాడిన ఆయన.. […]

టాప్‌ 10 న్యూస్ @1PM
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 1:10 PM

1. ‘ నా అభిశంసనా ? రెడీ ! వాళ్ళకా హక్కులున్నాయి ‘ !

తనను అభిశంసించడానికి డెమోక్రాట్లకు తగిననన్ని ఓట్లు ఉన్న విషయం నిజమేనని అంగీకరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘ ఇది నిజమే ! అయితే నన్ను పదవి నుంచి తొలగించాలా, వద్దా, అన్న విషయమై సెనేట్ విచారణకు స్పీకర్ నాన్సీ పెలోసీ లాంఛనంగా హౌస్ లో ఓటింగ్ నిర్వహించాలి ‘ అని ఆయన సూచించారు. శుక్రవారం తనను కలిసిన జర్నలిస్టులతో మాట్లాడిన ఆయన.. Read More

2. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రోజా.. జీతభత్యాలు పెంపు

వైసీపీలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాయకుల్లో రోజా ఒకరు. ఆమె ఏం చేసినా అది ఒక సెన్షేషన్ అవుతుంది. తాజాగా ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రోజాకు అందించాల్సిన జీతభత్యాలకు సంబంధించి.. Read More

3. పేద ఎంపీ వివాహం..పార్టీ చేస్తుందా సాయం!

అరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ వేడుక 17న జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని ఎంపీ సోదరులు మహేశ్, ప్రసాద్‌ తెలిపారు. తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం.. Read More

4. భారతదేశంలోనే టాప్‌ప్లేస్‌లో హైదరాబాద్..? కారణమదే!

తెలుగు రాష్ట్రాల్లోని.. చార్మినార్‌కి ప్రత్యేక స్థానం ఉంది. అలాగే.. దేశ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. కాగా.. హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పుడు ప్రపంచ దృష్టి కూడా.. చార్మినార్‌పై పడింది. ప్రపంచ స్మార్ట్ సిటీలు అంటే.. Read More

5. నన్ను కిడ్నాప్ చేసి.. హత్య చేయాలనుకుంటున్నారు: బండ్ల గణేష్

సినీ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేష్‌.. ఇద్దరి మధ్య అర్థరాత్రి వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. అర్థరాత్రి బండ్ల గణేష్.. అతని అనుచరులు వచ్చి.. తనపై దాడి చేశారని.. Read More

6. తన బయోపిక్‌కి ఎవరు యాప్ట్ అవుతారో చెప్పిన చిరంజీవి!

ప్రస్తుతం ఏ లాంగ్వేజ్‌లో చూసిన బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. సక్సెస్ రేటు అధికంగా ఉండటంతో దర్శక, నిర్మాతల వాటివైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, స్వాతంత్య్ర పోరాట యోధుల బయోపిక్స్ వచ్చి ప్రేక్షకులను అలరించాయి. గత కోణాలను ఆవిష్కరించడం, ఆ రోజుల్లో వాతావరణాన్ని.. Read More

7. ఏడో రోజు ‘వేపకాయల బతుకమ్మ’… వాయనంగా పప్పు, బెల్లం!

తెలంగాణలో సెప్టెంబరు, అక్టోబరు నెలలను ప్రజలకు పండుగ నెలలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలు వస్తాయి. ఈ రెండు పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు.. Read More

8. బిగ్ బాస్: రాహుల్‌కి షాక్.. పునర్నవి ఎలిమినేషన్ పక్కా.?

బిగ్ బాస్ సీజన్ 3‌ ప్రేక్షకులను తనదైన దూకుడుతో ఆకట్టుకున్న కంటెస్టెంట్ పునర్నవి. మొదట హాట్ హాట్ డ్రెస్సులతో కాక పుట్టించినా.. ఆ తర్వాత క్యూట్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షించింది. కానీ ప్రస్తుతం ఆమెపై వ్యతిరేకత ఎక్కువైందని.. Read More

9. వీరిద్దరూ కలవడానికి మన్మథుడి పాత్ర పోషించింది ఎవరో తెలుసా?

హీరోయిన్ వేద అలియాస్ అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. నిన్న ఆమె ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఓ హెల్త్-కేర్ కంపెనీలో వైస్-ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న జగదీష్ అనే వ్యక్తిని పెళ్లాడబోతోంది వేద. హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో వీళ్ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. తపన అనే సినిమాతో.. Read More

10. బెదిరింపులకు పాల్పడినందుకు.. బండ్ల గణేష్‌పై పోలీస్ కేస్..!

హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్మాత బండ్ల గణేష్, అతని అనుచరులపై కేసులు నమోదయ్యాయి. గత రాత్రి పీవీపీ ఇంటికి వెళ్లి.. దాడిచేసి బెదిరించిన.. బండ్ల గణేష్, అతని అనుచరులు.. Read More