టాప్ 10 న్యూస్ @1PM

1. పవన్ కల్యాణ్ డబుల్ యాక్షన్ ప్లాన్.. బెడిసికొట్టిందా ? ఇసుక కొరతను సృష్టించడం ద్వారా ఏపీలో భవన నిర్మాణ కూలీలతోపాటు.. నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న.. వ్యాపారం చేస్తున్న వారినెందరినో వీథిపాలు చేశారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. ఇసుక కష్టాలపై తక్షణం స్పందించేలా.. Read More 2. పకడ్బందీగా ‘కబాలి’ రాజకీయ వ్యూహం ఇదేనా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని తాజాగా.. ప్రకటించిన రజనీకాంత్.. ఆ దిశగా పనులను వేగవంతం చేశారట. అంతేకాకుండా.. […]

టాప్ 10 న్యూస్ @1PM
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 1:00 PM

1. పవన్ కల్యాణ్ డబుల్ యాక్షన్ ప్లాన్.. బెడిసికొట్టిందా ?

ఇసుక కొరతను సృష్టించడం ద్వారా ఏపీలో భవన నిర్మాణ కూలీలతోపాటు.. నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న.. వ్యాపారం చేస్తున్న వారినెందరినో వీథిపాలు చేశారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. ఇసుక కష్టాలపై తక్షణం స్పందించేలా.. Read More

2. పకడ్బందీగా ‘కబాలి’ రాజకీయ వ్యూహం ఇదేనా..?

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని తాజాగా.. ప్రకటించిన రజనీకాంత్.. ఆ దిశగా పనులను వేగవంతం చేశారట. అంతేకాకుండా.. అసెంబ్లీ ఎన్నికలలోపే పార్టీ కూడా.. Read More

3. మహారాష్ట్రలో సీట్ల లొల్లి.. కొలిక్కి వచ్చినట్టేవచ్చి.. మళ్ళీ … !

రాష్ట్ర ప్రజలు ఇఛ్చిన తీర్పునకు కూడా అవమానకరం అని సేన తన ‘ సామ్నా ‘ పత్రికలో రాసిన ఎడిటోరియల్ లో పేర్కొంది. నవంబరు 7 కల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడకపోయిన పక్షంలో.. Read More

4. ఐసిస్‌‌కు కొత్త చీఫ్‌.. లేపేస్తానంటోన్న ట్రంప్

‘ఐసిస్ కొత్త నాయకుడు పండితుడని, ప్రసిద్ధ యోధుడని, యుద్ధ వీరుడని.. అతడు అమెరికా దళాలతో పోరాడుతాడు’’ అంటూ ఆ అధికార ప్రతినిధి అమెరికాకు.. Read More

5. ‘గ్యాస్ చాంబర్‌’గా ఢిల్లీ.. రాజధాని వాసుల్లో టెన్షన్

ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను కాల్చడం, దీపావళి సమయంలో బాణసంచా పేలుళ్లు, పరిశ్రమలు, వాహన కాలుష్యాలతో రాజధాని ఓ గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం.. Read More

6. ఫోకస్ మార్చిన ఆర్జీవీ.. అతడిని వదిలేసినట్లేనా..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేఏ పాల్ వ్యవహరించిన తీరు.. గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను కామెడీగా చూపించారు. అయితే ఆ పాట ట్యూన్‌కు సంపూర్ణేష్ బాబు నటించిన ‘హృదయ కాలేయం’లోని ‘నేనే సంపు.. ముద్దు పేరే తెగింపు’తో.. Read More

7. రంగంలోకి దిగిన నిర్మాత.. మహేష్ ఫ్యాన్స్‌కు భరోసా

మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక క్రేజీ కాంబోగా.. Read More

8. హెయిర్‌ఫాల్‌కి, మతిమరుపుకు చెక్ పెట్టే మంచి మందు ఇదే..!!

ఆవాలా.. అని తేలిగ్గా తీసి పడేయకండి. వీటిలో చాలా మంచి ఔషదగుణాలున్నాయి. అందులోనూ.. జ్ఞాపక శక్తి పెరగడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. చాలా మంది అన్నీ కొనుక్కుని తినలేరు. వారు ఈ ఆవాలను ఉపయోగించవచ్చు.. Read More

9. భావోద్వేగానికి గురైన హౌస్‌మేట్స్..!! పప్పుకి సారీ చెప్పిన తమన్నా..!

ఈ టైంలోనే.. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ అందరికీ.. ఓ వీడియో చూపించారు. అందులో.. షో మొదలైన కాన్నుంచీ.. ఎండింగ్‌ వరకూ.. హౌస్‌లో జరిగిన ప్రతీ సన్నివేశాన్ని చూపించాడు బిగ్‌బాస్. దీంతో.. హౌస్‌మేట్స్ అందరూ ఒకేసారి.. Read More

10. అప్పుడు చెన్నై.. ఇప్పుడు హైదరాబాద్.. జగన్ భావోద్వేగం

రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత అవతరణ వేడుకలు జరుపుకుంటున్నామని.. తెలుగు తల్లికి, తెలుగు నేలకు, తెలుగువారికి వందనాలు అంటూ జగన్.. Read More