టాప్ 10 న్యూస్ @1PM

1. సేవ చేయడానికి వచ్చినవారిపై సీఐ చిందులు..! విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో.. నిత్యం ఏదోఒక వివాదానికి తెరలేపుతోంది. నిన్న కానిస్టేబుల్ అర్థనగ్న ప్రదర్శన మరువకముందే.. తాజాగా.. మరో వివాదానికి తెరలేపింది. విజయవాడ ఇంద్రకీలాద్రి రాజగోపురం ఎదుట 1 టౌన్ సిఐ కాశీ విశ్వనాధ్.. Read More 2. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ వరాలు..ఇవాళ మరో గుడ్ న్యూస్! ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల […]

టాప్ 10 న్యూస్ @1PM
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 1:00 PM

1. సేవ చేయడానికి వచ్చినవారిపై సీఐ చిందులు..!

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో.. నిత్యం ఏదోఒక వివాదానికి తెరలేపుతోంది. నిన్న కానిస్టేబుల్ అర్థనగ్న ప్రదర్శన మరువకముందే.. తాజాగా.. మరో వివాదానికి తెరలేపింది. విజయవాడ ఇంద్రకీలాద్రి రాజగోపురం ఎదుట 1 టౌన్ సిఐ కాశీ విశ్వనాధ్.. Read More

2. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ వరాలు..ఇవాళ మరో గుడ్ న్యూస్!

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే.. Read More

3. ఒక పార్టీ.. రెండు గాలాలు.. మరి ఏ గట్టునుంటారో..?

సీపీఐ ఓ వామపక్ష పార్టీ.. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంచెం ప్రాభల్యం ఉన్న పార్టీ. అయితే ఈ పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకు చాలా తక్కువే. అయితే నల్గొండ జిల్లాలో కాస్త ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఇప్పుడు ఈ సీపీఐ పార్టీ.. Read More

4. అకారణంగా మందలించారంటూ.. పోలీస్ అర్థనగ్న ప్రదర్శన

విజయవాడలో.. శరన్నవరాత్రుల వేళ.. ఓ పోలీస్ అధికారి చేసిన పని కలకలం సృష్టిస్తోంది. దుర్గగుడి టోల్‌గేట్ వద్ద కానిస్టేబుల్ అర్థనగ్న ప్రదర్శన చేశాడు. తన తప్పులేకున్నా తనని మందలించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. Read More

5. తెలుగులో ఓకే.. కానీ తమిళంలో ‘సైరా’ కష్టమే..!!

ఈ నెల ఫస్ట్ వీక్‌లో తమిళ బాక్సాఫీస్ వద్ద సినిమాలు పందెంకోళ్లలా పోటీ పడబోతున్నాయి . అరవ ప్రేక్షకులకు నిండైన వినోదాన్ని పంచడానికి మూడు చిత్రాలు విడుదలవుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’గా ఈ నెల రెండో తేదీన తెరపైకి వస్తోంది. వెట్రిమారన్‌,.. Read More

6. 370 రద్దుపై కేంద్రానికి సుప్రీం ఝలక్!

ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై రాజ్యంగ ధర్మాసనంలో విచారణ జరిగింది. పిటిషన్లపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు. తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా పడింది..

7. అమేజింగ్.. నదిలో పడిన ఐఫోన్: ఏడాది తర్వాత కూడా.. పనిచేస్తుంది

సాధారణంగా.. నీటిలో ఫోన్‌ పడితే.. మళ్లీ పనిచేయదు. కొన్ని వాటర్ ఫ్రూఫ్ అనుకుంటాము కానీ.. ఒక్కోసారి అవి కూడా పనిచేయవు. అలాంటిది.. ఏడాది క్రితం ఓ నదిలో.. ఫోన్ పడితే ఇంకేముంది.. Read More

8.మోడీ ఒకే అంటే బాలాకోట్ తరహా దాడులు మరోసారి ?

కేంద్రం ఆదేశిస్తే బాలాకోట్ లాంటి దాడులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు భారత వైమానిక దళాధిపతి.. ఎయిర్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. శత్రు దేశాలు విసిరే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా.. Read More

9. మందు బాబులూ.. మీకిది మింగుడు పడని వార్త !

ఏపీలోని మందుబాబులకు వెనువెంటనే సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్తుంది. కానీ ఇది వారి కుటుంబాలకు గుడ్ న్యూస్‌ అండీ. అవును సంపూర్ణ మధ్యపాన నిషేధం చేస్తానని.. Read More

10. గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ

తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడో రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ అమ్మవారు శ్రీగాయత్రీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు జామునుంచే అమ్మవారిని.. Read More

ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేస్‌ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేస్‌ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్
అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్