టాప్ 10 న్యూస్ @10 am

1.అమెరికాలో ఏపీ సీఎం క్రేజ్..! పరిశ్రమలకు పెట్టాలనుకునేవారికి రెడ్‌టేపిజం అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని..Read More 2.అర్థరాత్రి అర్జెంట్‌గా.. ఏపీ మంత్రుల సమావేశాలు..! అర్థరాత్రి అమరావతిలోని మోడల్‌ గెస్ట్‌ హౌస్‌లో ఏపీ మంత్రులు అర్థరాత్రి సమావేశమయ్యారు. ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన అధికారులతో.. అనిల్‌ కుమార్, బొత్స, వెల్లంపల్లి, స్థానిక ఎమ్మెల్యేలు తదితరులు సమావేశమయ్యారు…Read […]

టాప్ 10  న్యూస్ @10 am
Top News
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 17, 2019 | 6:11 PM

1.అమెరికాలో ఏపీ సీఎం క్రేజ్..!

పరిశ్రమలకు పెట్టాలనుకునేవారికి రెడ్‌టేపిజం అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని..Read More

2.అర్థరాత్రి అర్జెంట్‌గా.. ఏపీ మంత్రుల సమావేశాలు..!

అర్థరాత్రి అమరావతిలోని మోడల్‌ గెస్ట్‌ హౌస్‌లో ఏపీ మంత్రులు అర్థరాత్రి సమావేశమయ్యారు. ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన అధికారులతో.. అనిల్‌ కుమార్, బొత్స, వెల్లంపల్లి, స్థానిక ఎమ్మెల్యేలు తదితరులు సమావేశమయ్యారు…Read More

3.నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు బయల్దేరనున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యరాజధానిగా చేయడానికి జరుగుతున్న పనులను పరిశీలించి దిశా నిర్ధేశం చేయనున్నారు…Read More

4.విజయవాడలో భారీ వర్షం.. డేంజర్ జోన్‌లో..!

విజయవాడలో ఈ రోజు ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. తెల్లవారుజామునుంచీ ఎడతెరిపిలేని వర్షం రాకతో.. స్థానికంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.Read More

5.నేడు జలావాసానికి అత్తివరదర్ స్వామి

తమిళనాడులోని కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో నిర్వహిస్తున్న అత్తి వరదర్‌ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు…Read More

6.ఆధార్‌తో ఓటర్ ఐడీ లింక్.. బోగస్ ఓట్లకు చెక్..

ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఓటర్ కార్డుల్లో అవకతవకలని అరికట్టలేకపోయింది. ఎన్నికల సమయం వచ్చేనాటికి బోగస్ కార్డులు బయటపడుతూనే ఉన్నాయి. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి. ..Read More

7.ఎక్కడా తగ్గని కిమ్.. మరో క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా

గత ఐదు రోజుల్లో తక్కువ శక్తి కలిగిన బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించిన ఉత్తరకొరియా.. శుక్రవారం ఉదయం మరో ప్రయోగానికి తెరతీసింది. దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగినట్టు ఉత్తరకొరియా మీడియా వెల్లడించింది…Read More

8.మలేషియా యూనివర్సిటీలో సల్లూభాయ్ సాంగ్ .. వైరల్ వీడియో

మన ఇండియన్ మూవీస్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2015లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచిపేరు తెచ్చుకున్న చిత్రం భజరంగీ భాయ్‌జాన్. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, కరీనా కపూర్ నటించిన ఈ మూవీకి కబీర్‌ఖాన్ డైరెక్టర్…Read More

9.హౌస్ లో రక్షాబంధన్.. రాహుల్ కు షాక్ ఇచ్చిన పునర్నవి..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నాలుగో వారం చివరికి చేరుకుంది. అల్లర్లు, గొడవలు, కాస్త ఎంజాయ్ మెంట్ అలా సాగుతోంది. మొత్తానికి బిగ్ ఇంటి సభ్యులు చేస్తున్న సందడి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు…Read More

10.అప్పుడే తగ్గింది.. వెంటనే భారీగా పెరిగిన బంగారం..!

బంగారం ధర తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ కొండెక్కి కూర్చోంది. రెండు రోజుల క్రితం దాదాపు రూ.2,500 తగ్గి.. 10 గ్రాముల బంగారం రూ.37 వేలు పలికింది. దీంతో.. బంగారం షాపులు కిటకిటలాడాయి…Read More