Breaking News
  • ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన.. ముస్లిమేతరులకు భారతదేశ పౌరసత్వం కల్పించడం బిల్లు ఉద్దేశం.
  • హైదరాబాద్‌: నెమ్మదిగా దిగి వస్తున్న ఉల్లి ధరలు. అందుబాటులోకి వస్తున్న కొత్త పంట. మలక్‌పేట్‌ మార్కెట్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లి. మేలు రకం కిలో రూ.70 నుంచి 90 పలుకుతున్న ఉల్లి . రైతు బజార్లలో రాయితీపై రూ.40కే విక్రయిస్తున్న ప్రభుత్వం. కర్ణాటక, మహబూబ్‌నగర్‌, మెదక్‌ నుంచి వచ్చిన ఉల్లి.
  • ఆర్టీసీ సమ్మె నష్టం అంచనా వేస్తున్న అధికారులు. సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.400 కోట్ల మేర నష్టం. ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్లకు దాటుతుందని అంచనా.
  • హైదరాబాద్‌: 105 మంది డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల హేతుబద్ధీకరణ. ఇతర కళాశాలలకు బదిలీ చేసేందుకు నేడు కౌన్సెలింగ్‌.
  • నేడు ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. అవినీతి నిర్మూలన, రివర్స్‌ టెండరింగ్‌పై నేడు స్వల్పకాలిక చర్చ. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
  • టీఎస్‌ ఆర్టీసీలో అప్రెంటిషిప్‌ అభ్యర్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు. ఈనెల 14న పరీక్షలు నిర్వహించనున్న ఆర్టీసీ . అక్టోబర్‌ 31 నాటికి అప్రెంటిషిప్‌ పూర్తి చేసిన అభ్యర్థులు.. ప్రాక్టికల్‌ పరీక్షలు హాజరుకావాలన్న ఆర్టీసీ యాజమాన్యం.

టాప్ 10 న్యూస్ @ 1 PM

Top 10 News @ 1 PM 14.11.2019, టాప్ 10 న్యూస్ @ 1 PM

1. ప్రభుత్వ స్కూళ్లకు ఈ 9 రూల్స్ తప్పనిసరి..!

బాలల దినోత్సవం సందర్భంగా ఒంగోలులో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. గురువారం స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాల్లో ఈ కార్యక్రమానికి.. Read More

2. భారత్‌కు అమెరికా ‘చికెన్ లెగ్స్’..! భారీ లాస్ తప్పదా..?

వీటి ప్రభావం.. మన దేశీయంగా ఉన్న పౌల్ట్రీ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. వారు నష్టపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా… అమెరికన్లు ఎక్కువగా.. చికెన్ బ్రెస్ట్‌ని తినడానికే.. Read More

3. బ్రేకింగ్: రాహుల్‌కు సుప్రీం ‘బిగ్’ రిలీఫ్

కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు ధిక్కరణ కేసును ఎక్కువ కాలం కొనసాగించలేమన్న సుప్రీం.. Read More

4. బ్రేకింగ్: రాఫెల్ డీల్‌పై కేంద్రానికి ఊరట

రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ డీల్ సక్రమమేనంటూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. Read More

5. బ్రేకింగ్: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ‘సుప్రీం’ తీర్పు

శబరిమల కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం తీర్పును.. Read More

6. దీక్ష వేళ.. బాబుకు భారీ షాక్..వైసీపీలోకి యువనేత..?

లుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని భావిస్తోన్న అవినాష్.. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఏ పార్టీలోకి వెళితే బావుంటుంది అన్న దానిపై తన అభిమానులు.. Read More

7. మరిన్ని కొత్త హంగులతో ‘రియల్ మీ 5ఎస్’..!

మరిన్ని కొత్త హంగులతో ‘రియల్ మీ 5ఎస్’ కొత్త మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ ఫోన్‌ను ఈ నెల 20న మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నట్టు రియల్ మీ సంస్థ.. Read More

8. వేడి సాంబార్‌లో పడి చిన్నారి మృతి..!

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం తిప్పాయిపాలెం గ్రామానికి చెందిన బాలుడు పురుషోత్తం రెడ్డిని పాణ్యం విజయానికేతన్‌ స్కూల్లో తల్లిదండ్రులు చదివిస్తున్నారు. అయితే.. పాఠశాల హాస్టల్ ‌గదిలోని.. Read More

9. కేబినెట్ హోదా దక్కించుకున్న’నందమూరి’.. అధికారిక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. Read More

10. సంచలన పాత్రకు ఓకే చెప్పిన రష్మి..? పెద్ద సాహసమే చేస్తోందా..!

ప్రస్తుతం అన్ని భాషల్లోనూ వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. వీటికి మంచి డిమాండ్‌ ఉండటంతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలన్నీ సొంత వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్నాయి. ఇక అందులో నటించేందుకు టాప్ హీరో.. Read More