టాప్ 10 న్యూస్ @ 1 PM

1. మిగిలింది ఎదురు చూపులే.. కెసీఆర్ అంతరంగం ఏంటంటే ? వీరంతా మాజీ మంత్రులు… గత ప్రభుత్వంలో హంగు ఆర్బాటంతో వెలిగిపోయారు. కానీ మొన్నటి ఎన్నికల్లో అదృష్టం కలిసి రాక ఓడిపోయారు. తాము ఓడిపోయినా తమ పార్టీనే అధికారంలోకి.. Read More 2. ‘నల్ల ధనం’ మారిపోయిందా..? నోట్లరద్దుకు మూడేళ్లు..! పాతనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు పూర్తయింది. వెయ్యి.. 500 నోట్లను రద్దు చేసి.. కొత్తగా 2 వేల నోటును తెరపైకి తెచ్చింది కేంద్రప్రభుత్వం. వెయ్యి, […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
Follow us

| Edited By:

Updated on: Nov 08, 2019 | 1:09 PM

1. మిగిలింది ఎదురు చూపులే.. కెసీఆర్ అంతరంగం ఏంటంటే ?

వీరంతా మాజీ మంత్రులు… గత ప్రభుత్వంలో హంగు ఆర్బాటంతో వెలిగిపోయారు. కానీ మొన్నటి ఎన్నికల్లో అదృష్టం కలిసి రాక ఓడిపోయారు. తాము ఓడిపోయినా తమ పార్టీనే అధికారంలోకి.. Read More

2. ‘నల్ల ధనం’ మారిపోయిందా..? నోట్లరద్దుకు మూడేళ్లు..!

పాతనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు పూర్తయింది. వెయ్యి.. 500 నోట్లను రద్దు చేసి.. కొత్తగా 2 వేల నోటును తెరపైకి తెచ్చింది కేంద్రప్రభుత్వం. వెయ్యి, ఐదొందల నోట్లు రద్దు చేయడానికి.. Read More

3. అమెరికాలో మనోళ్ళదే హవా.. సెనెటర్‌గా హైదరాబాదీ

ఒకప్పుడు పొట్టకూటి కోసం.. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం అమెరికా వెళ్ళే వారు భారతీయులు. ఈ వలసలు 90వ దశకం నుంచి విపరీతంగా పెరిగిపోయాయి. ట్రంప్ అనే అడ్డుగోడ రాకపోతే.. Read More

4. లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆ హీరోయిన్‌తో కమల్ డేటింగ్..?

లోకనాయకుడు కమల్‌హాసన్ గురువారం 65వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతో సహా తన స్వగ్రామం పారమకుడికి వెళ్లిన కమల్.. Read More

5. రోడ్డుపై ‘వెండి వర్షం’..? ఎగబడ్డ జనాలు..!

ది కేవలం.. బాబా భీం రావ్ అంబేద్కర్ టవర్ చౌక్ నుంచి సుర్సంద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ కాలేజీ వరకు వెండి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే.. అక్కడి మాత్రమే ఇవి ఉంటడంతో ఆశ్చర్యపోయిన స్థానికులు.. Read More

6. బ్రేకింగ్.. నగరంలో పేలుడు.. భయాందోళనలో స్థానికులు

పేలుడు సమాచారంతో అటు బాంబ్ స్క్వాడ్‌ కూడా రంగంలోకి దిగింది. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. అసలు ఆ డబ్బా ఎక్కడి నుంచి అక్కడికి వచ్చింది.. Read More

7. చిత్తూరులో మరో మానవ మృగం..! పెళ్లికి వచ్చిన చిన్నారిని..!

తాజాగా.. చిత్తూరు జిల్లాలోని కురబల కోటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రి పెళ్లి ఫంక్షన్‌కి వచ్చిన చిన్నారి సడన్‌గా అదృశ్యమైంది. ఉదయం స్థానికంగా.. Read More

8. భరోసా ఇస్తున్నా.. వర్రీలో మహేష్ ఫ్యాన్స్..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల.. Read More

9. వామ్మో.. దీపికా బ్యాగ్ ధరతో అన్ని తులాల బంగారు కొనచ్చా..!

రణ్‌వీర్‌తో పెళ్లి తరువాత సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. అంతేకాదు ప్రొడ్యూసర్‌గానూ తన అదృష్టాన్ని.. Read More

10. అసలు తనకు ఏమైందో.. విషయం బయటపెట్టిన ప్రదీప్..!

సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్‌ చూస్తుంటే.. చాలా టైం పాస్‌ అయిందని.. చాలా నవ్వుకున్నట్టు ప్రదీప్ తెలిపాడు. సినిమా షూటింగ్‌లో భాగంగా.. కాలు బెనికిందని.. Read More