టాప్ 10 న్యూస్@ 10am

Top 10 News 03.08.19, టాప్ 10 న్యూస్@ 10am

1.సిద్ధార్థది ఆత్మహత్యనే: పోస్ట్‌మార్టం రిపోర్టు
కేఫ్ కాఫీ డే అధినేత విజే సిద్దార్ధది ఆత్మహత్యనే అని పోస్ట్‌మార్టం ప్రాథమిక అంచనాలో వెల్లడైంది. తుది నివేదిక వివరాలు ఇంకా వెల్లడించకపోయినా.. ప్రాథమిక సమాచారాన్ని.. read more

2.ఇలాగైతే పోలవరం ఖర్చు పెరుగుతుంది.. పోలవరంపై కేంద్ర మంత్రి
ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం జరిపిన టెండర్ల రద్దుపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం ఈ విధంగా.. read more

3.అయోధ్య వివాదంలో ఇకపై రోజువారీ విచారణ.. సుప్రీం నిర్ణయం
అయోధ్య రామజన్మభూమి వివాదంలో సుప్రీం కోర్టు ఇక రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ కేసులో వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన.. read more

4.ఏపీ గవర్నర్ జన్మదిన వేడుకలు.. రాజ్‌భవన్‌లో సందడి
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తొలిసారిగా రాజ్‌భవన్‌లో తన 85వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గిరిజన, దళిత చిన్నారుల మధ్య.. read more

5.విరిగిపడిన కొండచరియలు.. ముంబై టు గోవా రాకపోకలు బంద్..
భారీ వర్షాలతో ముంబై నగరం తడిసి ముద్దయింది. గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ముంబై-గోవా జాతీయ రహదారిపై.. read more

6.హంజా అమెరికానే బెదిరించాడు.. అధ్యక్షుడు ట్రంప్
అల్‌ఖైదా ఉగ్రవాద సంస్ద వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా లాడెన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. హంజా చాల ప్రమాదకరవ్యక్తి అని.. read more

7.విశాల్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల్లో మినహాయించిన.. read more

8.మ‌హాక‌వి జ‌య‌దేవ్ రాసిన పాటకు.. హేమామాలినీ డ్యాన్స్..
ఒకప్పుడు తన డ్యాన్సులతో చిన్న పిల్లవాడి నుంచి ముసలివాడి దాకా ఓ ఊపు ఊపిన.. బీజేపీ ఎంపీ హేమామాలిని మధురలోని బృందావనంలో ఉన్న శ్రీరాధా రమన్ ఆలయంలో.. read more

9.మిస్ ఇంగ్లాండ్‌గా.. భారతి సంతతికి చెందిన డాక్టర్
ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించారు భారత సంతతి డాక్టర్ భాషా ముఖర్జీ. 23 ఏళ్ల భాషా ముఖర్జీ మిస్ ఇంగ్లాండ్‌ కిరీటాన్ని గెలుచుకున్నారు. డెర్బీకి చెందిన..read more

10.పాక్ మరో వికెట్ డౌన్.. టెస్ట్‌లకు రియాజ్ గుడ్ బై!
పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమిర్ కొద్దిరోజుల క్రితం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో అలజడి రేపింది. అటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా.. read more

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *