2019 రివైండ్: క్రిటిక్స్ మెచ్చిన టాలీవుడ్ సినిమాలు ఇవే!

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి 2019లో అనేక సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని డిజాస్టర్లుగా మిగిలిపోతే.. మరికొన్ని అద్భుతమైన హిట్స్ సాధించాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ నుంచి హై-వోల్టేజ్ యాక్షన్ సినిమాల వరకు ఎన్నో ఉండగా.. వీటన్నింటిలో విమర్శకులు, ఫిల్మ్ క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ బట్టి అద్భుతమైన చిత్రాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. మల్లేశం:  విడుదల: 21 జూన్ 2019 క్రిటిక్స్ రేటింగ్: 4.0/5, యూజర్ల రేటింగ్:  4.2/5   ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ:  విడుదల: 21 […]

2019 రివైండ్: క్రిటిక్స్ మెచ్చిన టాలీవుడ్ సినిమాలు ఇవే!
Follow us

|

Updated on: Dec 24, 2019 | 4:41 PM

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి 2019లో అనేక సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని డిజాస్టర్లుగా మిగిలిపోతే.. మరికొన్ని అద్భుతమైన హిట్స్ సాధించాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ నుంచి హై-వోల్టేజ్ యాక్షన్ సినిమాల వరకు ఎన్నో ఉండగా.. వీటన్నింటిలో విమర్శకులు, ఫిల్మ్ క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ బట్టి అద్భుతమైన చిత్రాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మల్లేశం: 

విడుదల: 21 జూన్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 4.0/5, యూజర్ల రేటింగ్:  4.2/5

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ: 

విడుదల: 21 జూన్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 4.0/5, యూజర్ల రేటింగ్:  4.2/5

గేమ్ ఓవర్: 

విడుదల: 14 జూన్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 4.0/5, యూజర్ల రేటింగ్:  3.9/5

జెర్సీ: 

విడుదల: 19 ఏప్రిల్  2019

క్రిటిక్స్ రేటింగ్: 4.0/5, యూజర్ల రేటింగ్:  4.5/5

జార్జ్ రెడ్డి:

విడుదల: 22 నవంబర్  2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.2/5

ఫ్రోజెన్ 2:

విడుదల: 22 నవంబర్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.2/5

ఖైదీ:

విడుదల: 25 అక్టోబర్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.4/5

సైరా నరసింహారెడ్డి:

విడుదల: 02 అక్టోబర్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.7/5

గద్దలకొండ గణేష్:

విడుదల: 20 సెప్టెంబర్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.4/5

పెహల్వాన్:

విడుదల: 12 సెప్టెంబర్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.4/5

మన్మధుడు 2:

విడుదల: 09 ఆగష్టు 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.3/5

రాక్షసుడు: 

విడుదల: 02 ఆగష్టు 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.5/5

డియర్ కామ్రేడ్: 

విడుదల: 26 జూలై 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.4/5

ఆమె: 

విడుదల: 19 జూలై 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.2/5

దొరసాని: 

విడుదల: 12 జూలై 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.2/5

ఓ బేబీ: 

విడుదల: 05 జూలై 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.4/5

118: 

విడుదల: 01 మర్చి 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.5/5

పెటా: 

విడుదల: 10 జనవరి 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.5/5, యూజర్ల రేటింగ్:  3.4/5

దొంగ: 

విడుదల: 20 డిసెంబర్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.2/5

రాజావారు రాణివారు: 

విడుదల: 29 నవంబర్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.1/5

విజిల్: 

విడుదల: 25 అక్టోబర్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.4/5

ఎవ్వరికీ చెప్పొద్దు: 

విడుదల: 08 అక్టోబర్  2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.2/5

గ్యాంగ్ లీడర్: 

విడుదల: 13 సెప్టెంబర్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.3/5

రణరంగం: 

విడుదల: 15 ఆగష్టు 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.2/5

ఎవరు: 

విడుదల: 15 ఆగష్టు 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.3/5

కల్కి: 

విడుదల: 08 ఆగష్టు 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.3/5

మిస్టర్ కెకె: 

విడుదల: 19 జూలై 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.2/5

హైదరాబాద్ నవాబ్స్ 2: 

విడుదల: 19 జూలై 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.1/5

బ్రోచేవారెవరు రా: 

విడుదల: 28 జూన్ 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.3/5

మహర్షి: 

విడుదల: 9 మే 2019

క్రిటిక్స్ రేటింగ్: 3.0/5, యూజర్ల రేటింగ్:  3.4/5

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!