రేపు పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు

Tomarrow few passinger trains cancelled says Railway officials, రేపు పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు

రేపు ( గురువారం) పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. ఈ మేరకు రైల్వే సీపీఆర్వో రాకేశ్ఒక ప్రకటన చేశారు. మణుగూరు- ఖాజీపేట్‌ల మధ్య నడిచే మణుగూరు ప్యాసింజర్, డోర్నకల్- భద్రాచలం మధ్య నడిచే డోర్నకల్ ప్యాసింజర్, విజయవాడ- భద్రాచలం మధ్య నడిచే విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే సీపీఆర్వో తెలిపారు. అదే విధంగా ఫలక్‌నుమా- జనగామ మధ్య నడిచే ఫలక్‌నుమా ప్యాసింజర్ కూడూ రద్ద చేసినట్టు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *