Gold Price Today(10-01-2021): పసిడి ప్రియులకు శుభవార్త .. డాలర్ బలపడటంతో దిగివస్తున్న బంగారం ధర

పసిడి ప్రియులకు శుభవార్త .. ఆల్ టైం రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధర మెల్లగా దిగివస్తుంది. గోల్డ్ కాస్ట్ లో శనివారం భారీ తగ్గుదల కనబరిచింది. దీంతో ఆదివారం మార్కెట్లు తగ్గుదలతో

Gold Price Today(10-01-2021): పసిడి ప్రియులకు శుభవార్త .. డాలర్ బలపడటంతో దిగివస్తున్న బంగారం ధర
Follow us

|

Updated on: Jan 10, 2021 | 10:39 AM

Gold Price Today(10-01-2021): పసిడి ప్రియులకు శుభవార్త .. ఆల్ టైం రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధర మెల్లగా దిగివస్తుంది. గోల్డ్ కాస్ట్ లో శనివారం భారీ తగ్గుదల కనబరిచింది. దీంతో ఆదివారం మార్కెట్లు తగ్గుదలతో ప్రారంభం అయ్యాయి. బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతొ పోలిస్తే భారీగా తగ్గాయి. బంగారం ధరలు ఆదివారం తగ్గుదల కనబరిచాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర పడిపోవడంతో .. మన దేశంలో కూడా బంగారం ధర దిగివస్తుంది. బంగారం ధర తన కీలక మార్క్ రూ.48 వేల నుంచి కిందకు జారింది. సురక్షితమైన కమోడిటీస్‌‌లో మళ్లీ డాలర్ పుంజుకోవడంతో గోల్డ్ దిగొస్తోంది. మల్టి కమోడిటీ ఎక్స్చేంజ్‌‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి నెలవి రూ.2,086 మేర తగ్గి 10 గ్రాముల ధర రూ.48,818గా నమోదైంది. విదేశాల్లో కూడా స్పాట్ గోల్డ్ సుమారు 4 శాతం తగ్గి ఒక ఔన్స్‌‌కు 1,833.83 డాలర్లకు పడిపోయింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 4.1 శాతం డౌన్ అయి 1,835.40 వద్ద సెటిలయ్యింది.కాగా రిటైల్ మార్కెట్‌‌లో కూడా బులియన్ ధరలు నేల చూపులే చూస్తున్నాయి.

కరోనాతో పెట్టుబడిదారులందరూ బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించడంతో.. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్‌‌ టైమ్ హై రూ.56,191కు చేరాయి. ఈ ఏడాది సుమారు 43 శాతం మేర ధరలు పెరిగాయి. అయితే కరోనా వ్యాక్సిన్ వస్తుందనే అంచనాలతో గోల్డ్ ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. 2020 ఆగస్ట్‌‌లో నమోదైన రికార్డు లెవెల్స్ నుంచి 13 శాతం మేర ధరలు తగ్గాయి. డాలర్ బలపడటం, తాజాగా మరోమారు స్టిమ్యులస్ ప్యాకేజీలు వస్తాయనే అంచనాలతో బంగారం ధర మరింత తగ్గనున్నదని తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల కనిష్ట స్థాయిల నుంచి డాలర్ ఇండెక్స్ కోలుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధర తగ్గింది. హైదరాబాద్ లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆదివారం బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలకంటె భారీస్థాయిలో తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ. 1200 తగ్గుదల నమోదు చేసింది. దీంతో రూ. 46,300 నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ. 50 ,000 మార్క్ వద్దకు దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1300 భారీ తగ్గుదల నమోదు చేసి రూ. 50,500 లుగా నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో.. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1200 తగ్గుదల నమోదు చేసింది. దీంతో రూ. 46,300 నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ. 50, 000 లకు దిగివచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1300 భారీ తగ్గుదల నమోదు చేసి రూ. 50,500 గా స్థిరపడింది.

మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరిగి రూ. 48,460 వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగింది. దీంతో రూ. 52,860 వద్దకు చేరుకుంది.

Also Read: రజనీ మక్కల్ మండ్రమ్ ఆదేశాలు బుట్టదాఖలు, చెన్నైలో రోడ్లపైకి వచ్చిన అభిమానులు

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!