టాప్ 10 న్యూస్ @ 9 AM

1.జార్ఖండ్ ఎన్నికల్లో భారీగా నేర చరితులు..రేపిస్టులు కూడా.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో రెండవ దశలో పోటీ చేస్తున్న 260 మంది అభ్యర్థులలో దాదాపు 17 శాతం అంటే.. 44 మంది తమపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు…Read More 2.టిటిడిలో ఆర్టీఐ చట్టం అమలుకు డిమాండ్? సిజేఐ కార్యాలయంలో ఆర్టిఐ చట్టం అమలుకు సుప్రీంకోర్టు ఇటీవల ఆమోదించిన నేపథ్యంలో.. టిటిడిలో కూడా ఆర్టిఐ చట్టం అమలు చేయాలన్న డిమాండ్ మరోసారి భక్తులు […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us

|

Updated on: Nov 30, 2019 | 9:09 AM

1.జార్ఖండ్ ఎన్నికల్లో భారీగా నేర చరితులు..రేపిస్టులు కూడా..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో రెండవ దశలో పోటీ చేస్తున్న 260 మంది అభ్యర్థులలో దాదాపు 17 శాతం అంటే.. 44 మంది తమపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు…Read More

2.టిటిడిలో ఆర్టీఐ చట్టం అమలుకు డిమాండ్?

సిజేఐ కార్యాలయంలో ఆర్టిఐ చట్టం అమలుకు సుప్రీంకోర్టు ఇటీవల ఆమోదించిన నేపథ్యంలో.. టిటిడిలో కూడా ఆర్టిఐ చట్టం అమలు చేయాలన్న డిమాండ్ మరోసారి భక్తులు మరియు సామాజిక కార్యకర్తలలో చర్చనీయాంశమైంది…Read More

3.కుడివైపు గుండెతో పుట్టిన పాప..ఎంత క్యూట్‌గా ఉందో..

మనుషులందరికీ ఎడమవైపు గుండె ఉంటుదన్న విషయం తెలిసిందే. కానీ కొన్నిసార్లు జన్యలోపాల వల్ల కొందరు కుడివైపు గుండెతో పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి…Read More

4.నేడే బలపరీక్ష.. మహారాష్ట్రలో ఏం జరగబోతోంది..?

ఒక కొలిక్కి వచ్చినట్లుగానే కనిపిస్తోన్న మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా ముగియలేదు. పలు హైడ్రామాల మధ్య ఇటీవల మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాడీ (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది…Read More

5.రూ. 22 లక్షల విలువైన ఉల్లిపాయలు చోరీ!

దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. వాటి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మంచి రకం ఉల్లి ధర మార్కెట్‌లో కిలో రూ.100 పలుకుతోంది…Read More

6.బ్రేకింగ్: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కారు బోల్తా!

విశాఖ జిల్లా నక్కపల్లి సమీపంలో టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కారు ప్రమాదానికి గురైంది. హైవేపై అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది…Read More

7.నాడు నిర్భయ.. నేడు ప్రియాంక.. వీటికి బాధ్యులెవరు.?

ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీనితో మహిళలు బయటికి వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు…Read More

8.త్వరలో గోవాలో అద్భుతం: సంజయ్‌ రౌత్‌

మహారాష్ట్ర తరువాత బీజేపీ పాలిత గోవాలో ఒక అద్భుతం జరగబోతోందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు…Read More

9.రాత్రి 10.08కి ప్రియాంకను చంపేశారు: సీపీ

డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యకేసు నిందితులను కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రియాంక రెడ్డిని గ్యాంగ్ రేప్ చేసి బుధవారం రాత్రి 10.30కి చంపేశారని తెలిపారు..Read More

10.బాసూ.. ఎప్పటికీ తగ్గదుగా మీ గ్రేసు

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు టాలీవుడ్‌ హిస్టరీలో ప్రత్యేక పేజీ ఉంటుంది. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోగా ఎదిగిన చిరు.. ఇప్పటికీ నంబర్ 1 హీరోగానే కొనసాగుతున్నారు..Read More