Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

టాప్ 10 న్యూస్ @ 9 AM

Top 10 news of the day 22112019, టాప్ 10 న్యూస్ @ 9 AM

 

1.లవర్ కోసం అమ్మ నగలు దోచుకెళ్లాడు..

పెళ్లి అయ్యాక భార్య చెప్పుడు మాటలు విని..కని, పెంచి పోషించిన అమ్మని అశ్రద్ద చేసి బాధించే కొడుకులు ఇప్పుడు కోకొల్లలు.  పెళ్లి కాకముందు నుంచే లవర్ చుట్టూ తిరుగుతున్న వాళ్లూ ఉన్నారు..Read More

2. వివాహ బంధంతో ఒక్కటైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాకపోతే వారిద్దరూ వేరు, వేరు రాష్ట్రాల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు…Read More

3.టెలికం కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక..!

ఇప్పటి వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మోరటోరియం విధిస్తూ.. Read More

4.ఆర్టీసీని నడపడం అసాధ్యంః కేసీఆర్

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ప్రస్తుత ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితులు, కోర్టులో ఉన్న కేసులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది..Read More

5.జగన్ వల్లే యువతకు ఉద్యోగాలు పోయాయి…

యూఏఈకి చెందిన ప్రముఖ సంస్థ లులూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న తెలివి తక్కువ నిర్ణయాలే కారణమని టీడీపీ అధినేత..Read More 

6. 134 ఏళ్ళ నాటి చట్టం.. నేటికీ వినియోగం ! ఇది సర్కార్ ‘ డేగకన్ను ‘ కోసమేనా ?

అది 1885 సంవత్సరం.. నాటి భారత ప్రభుత్వం ఢిల్లీలో ఓ చట్టాన్ని తెచ్చింది. వ్యక్తుల డిజిటల్ కమ్యూనికేషన్లు అన్నింటినీ డీక్రిప్ట్ చేయడానికి. అలాగే వారి సందేశాలను మానిటర్ లేదా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి విస్తృత అధికారాలను..Read More

7. ఆర్మీ ఇక బేఫికర్ ! సరికొత్త సూట్ వచ్ఛేసింది

సూపర్ హీరోల సినిమాల్లో ఐరన్ మ్యాన్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇందుకేనేమో వారణాసికి చెందిన ఓ యువకుడు మార్వెల్ ఐకాన్ హీరో ఐరన్ మ్యాన్ సూట్ ని తయారు చేసి..Read More

8. “కమ్మరాజ్యంలో..”మూవీ.. కేఏ పాల్ యాంగ్రీ.. ఎందుకు..?

రాంగోపాల్ వర్మ.. పేరు చెపితే చాలు.. వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్‌ అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వర్మ తీసే ఏ సినిమా అయినా సరే.. టైటిల్ నుంచే వివాదాలకు తెరలేపుతాడు..Read More

9.కిరణ్‌ రీ-ఎంట్రీపై జోరుగా కథనాలు..ఇంతకీ నిజమేంటంటే?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. బిజెపిలో ఆయన చేరుతున్నారని కొందరు అంటుంటే.. Read More

10.విండీస్‌తో సిరీస్‌కు జట్టు సిద్ధం.. ఆ ఇద్దరు పేసర్లు రీ-ఎంట్రీ!

సొంతగడ్డపై వరుసగా సిరీస్‌లు ఆడుతూ.. అద్భుతమైన విజయాలు అందుకుంటున్న టీమిండియా.. మరికొద్ది రోజుల్లో కరేబియన్లతో పోరుకు సిద్ధం కానుంది…Read more