Nandyal milk dairy చైర్మన్ ఎన్నికల వివాదం : గెలుపు నీదా? నాదా? ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార, విపక్షాలు

25 ఏళ్లుగా భూమా ఫ్యామిలీ చేతిలో ఉన్న ఆ డైరీని చేజిక్కించుకోవడం ఎలా? ఇదీ సీపీ నేతలచాలెంజ్. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తున్నా.. అక్కడ మాత్రం పాగా వేయలేకపోయారు.

|

Updated on: Jan 27, 2021 | 12:17 PM

Follow us