వాలంటీర్ల పోస్టులకు ఇవాళ్టితో దరఖాస్తు గడువు పూర్తి

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన గ్రామవాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న దరఖాస్తుల పరిశీలన జరగనుంది. ఆ తరువాత 11 నుంచి 25వరకు సంబంధిత అధికారులు ఇంటర్వ్యూలు చేయనున్నారు. ఆ తరువాత ఆగష్టు 15 నాటికి నియామకాలు పూర్తి కానున్నాయి. కాగా ఏపీ వ్యాప్తంగా 4లక్షలకుపైగా వాలంటీర్లను నియమించనున్నారు. వీరికి నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం అందించనున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీరు కృషి చేయాల్సి […]

వాలంటీర్ల పోస్టులకు ఇవాళ్టితో దరఖాస్తు గడువు పూర్తి
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2019 | 7:12 AM

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన గ్రామవాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న దరఖాస్తుల పరిశీలన జరగనుంది. ఆ తరువాత 11 నుంచి 25వరకు సంబంధిత అధికారులు ఇంటర్వ్యూలు చేయనున్నారు. ఆ తరువాత ఆగష్టు 15 నాటికి నియామకాలు పూర్తి కానున్నాయి. కాగా ఏపీ వ్యాప్తంగా 4లక్షలకుపైగా వాలంటీర్లను నియమించనున్నారు. వీరికి నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం అందించనున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది.