ఈరోజు నిజంగానే అద్భుత‌మైన రోజు: మ‌హేశ్ బాబు 

స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు  మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇవాళ నిజంగా ఒక మిరకిల్ డే అని చెప్పొచ్చు. పొద్దున్నే మా డైరెక్టర్ అనిల్ దగ్గర్నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఇవెంట్ రోజే మా డైరెక్టర్ కి అబ్బాయి పుట్టడం, అలాగే మా దిల్ రాజు గారు సెకండ్ టైం గ్రాండ్ ఫాదర్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఆడపిల్ల వచ్చింది. ఇవన్నీ ఈ […]

ఈరోజు నిజంగానే అద్భుత‌మైన రోజు: మ‌హేశ్ బాబు 
Follow us

| Edited By:

Updated on: Jan 06, 2020 | 12:41 AM

స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు  మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇవాళ నిజంగా ఒక మిరకిల్ డే అని చెప్పొచ్చు. పొద్దున్నే మా డైరెక్టర్ అనిల్ దగ్గర్నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఇవెంట్ రోజే మా డైరెక్టర్ కి అబ్బాయి పుట్టడం, అలాగే మా దిల్ రాజు గారు సెకండ్ టైం గ్రాండ్ ఫాదర్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఆడపిల్ల వచ్చింది. ఇవన్నీ ఈ రోజే జరగడం నిజంగా ఒక మిరకిల్. మోర్ దెన్ దట్ మెగాస్టార్ చిరంజీవి గారు మేం పిలవగానే ఈ ఫంక్షన్ కి రావడం నిజంగా మా అదృష్టం. ఒక్కడు సినిమా తరువాత చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు,  ఆ వర్డ్స్ హిస్టారికల్.  అలాగే అర్జున్ సినిమా షూటింగ్ లో మా సెట్ కి వచ్చి మెచ్చుకోవడం నేను నిజంగా ఎప్పటికి మరచిపోలేను. పోకిరి సినిమా రిలీజ్ అయినా తరువాత నాకు ఫోన్ చేసి కలవాలని చెప్పారు. నా పెర్ఫామెన్స్ ని మెచ్చుకుని నాతో రెండు గంటలు మాట్లాడారు. భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కంగ్రాట్స్ అని చెపుతూ మొదటి ఫోన్ కాల్ చిరంజీవిగారు చేశారు. జనవరి 11 కూడా అలాగే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను.  విజయశాంతి గురించి మాట్లాడుతూ.. కొడుకు దిద్దిన కాపురం సినిమా తరువాత.. 30 ఏళ్ల తరువాత మీతో మళ్ళీ నటిస్తున్నాను, కాగా.. మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏమాత్రం తేడా లేదు అదే డెడికేషన్. ఈ సినిమాలో ఆ పాత్ర మీరు కాకుండా ఇంకెవరూ చేయలేరు. థాంక్యూ సో మచ్ అన్నారు.

డైరెక్టర్ అనిల్ గురించి చెబుతూ.. నేను ఏంటో మంది డైరెక్టర్లతో పని చేశాను, కానీ ఆ పాసిటివ్ ఎనర్జీ, అంట సరదాగా ఉండటం, నేను నిజంగా ఎంజాయ్ చేశాను. జూలై 4న సినిమాను స్టార్ట్ చేస్తే డిసెంబ‌ర్ 18న షూటింగ్ అయిపోయింది. నేనెప్పుడూ అంత ఫాస్ట్‌గా సినిమా చేయ‌లేదు. దానికి కార‌ణం అనిలే. ప్ర‌తిరోజూ ఓ ఎన‌ర్జితో ప‌నిచేశాం. ఇన్‌టెన్స్ సీన్స్‌ను కూడా హాయిగా చేశాం. రేపు అది సినిమాలో క‌న‌ప‌డుతుంది. నేను మాస్ సినిమా చేసి చాలారోజులైంద‌ని ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తుంటారు. నేను ఎప్పుడైనా క‌థ న‌చ్చితేనే చేస్తాను. అనిల్ రావిపూడి క‌థ న‌చ్చింది. చేశాను. జ‌న‌వ‌రి 11 కోసం వేచి చూశాను. ర‌త్న‌వేలుగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. రామ్‌ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ యోగుల్లా ఉంటారు. ఈ సినిమాలో వారి యాక్ష‌న్స్ బెస్ట్‌. శేఖ‌ర్ మాస్ట‌ర్ బాగా చేశాడు. త‌మ‌న్నాకి థ్యాంక్స్‌. ర‌ష్మిక చాలా స్వీట్‌. జ‌న‌వ‌రి 11న మీకొక కానుక ఇవ్వ‌బోతున్నాం. అది డైరెక్ట‌ర్ అనిల్ వ‌ల్లే సాధ్య‌మైంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను“ అన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..