రాత్రి పది గంటల వరకు దుకాణాలను నడుపుకోవచ్చు

తమిళనాడులో షాపింగ్ మాల్స్‌, దుకాణాలు, రెస్టారెంట్లు ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి పది గంటల వరకు తెరచి ఉంటాయి.. రాత్రి పది గంటల వరకు వ్యాపారం చేసుకోవచ్చంటూ అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 23న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విడుదల వారీగా లాక్‌డౌన్‌ను […]

రాత్రి పది గంటల వరకు దుకాణాలను నడుపుకోవచ్చు
Follow us

|

Updated on: Oct 21, 2020 | 4:09 PM

తమిళనాడులో షాపింగ్ మాల్స్‌, దుకాణాలు, రెస్టారెంట్లు ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి పది గంటల వరకు తెరచి ఉంటాయి.. రాత్రి పది గంటల వరకు వ్యాపారం చేసుకోవచ్చంటూ అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 23న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విడుదల వారీగా లాక్‌డౌన్‌ను సడలించింది.. ఆన్‌లాక్‌లో భాగంగా చాలా ఆంక్షలను సడలించింది.. ఇటీవల అన్‌లాక్‌-5 మార్గదర్శకాలలో అన్ని రకాల వ్యాపార సముదాయాలను రాత్ర పది గంటల వరకు తెరుచుకోవచ్చని తెలిపింది.. అయితే ఈ సడలింపుల నిర్ణయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది.. అయితే తమిళనాడులో కరోనా వైరస్‌ కొంచెం ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం షాపింగ్‌ మాల్స్‌కు రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంచుకునే అవకాశం ఇవ్వలేదు.. ఇప్పుడు కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాలను రాత్రి పది గంటల వరకు నిర్వహించుకోవచ్చని తెలిపింది.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.