మా రాష్ట్రం పేరు మార్చండి ప్లీజ్.. మోదీతో టీఎంసీ ఎంపీలు

టీఎంసీ పార్లమెంట్ సభ్యులు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చాలని విన్నవించుకున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని మోదీని కోరారు. ఇప్పటికే దీనికి సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర శాసన సభ ఆమోదించిందని గుర్తుచేశారు. దీనికి సబంధించి 2018 జూలైలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు. అయితే పొరుగుదేశం పేరు బంగ్లాదేశ్ కావడంతో పేరు మార్చేందుకు విదేశీ వ్యవహారాల శాఖ అభ్యంతరం చెప్తోంది.

Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 7:33 AM