టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీకెక్కిన మోదీ

న్యూయార్క్‌: భారత్ ఎన్నికల కోలాహలం ముగింపు దశకు వచ్చింది.  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే అమెరికాకు చెందిన ప్రఖ్యాత వీక్లీ  మ్యాగజైన్‌ ‘టైమ్‌’ కూడా ఈసారి భారత ఎన్నికలపై ప్రత్యేకంగా  ఇంటర్నేషనల్ ఎడిషన్‌ తీసుకొచ్చింది. దానిపై  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను కవర్‌ పేజీపై ప్రచురించింది. అయితే ఈ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మోదీ ఫొటో పక్కన ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ అంటూ వివాదాస్పద హెడ్‌లైన్‌ […]

టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీకెక్కిన మోదీ
Follow us

|

Updated on: May 10, 2019 | 4:52 PM

న్యూయార్క్‌: భారత్ ఎన్నికల కోలాహలం ముగింపు దశకు వచ్చింది.  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే అమెరికాకు చెందిన ప్రఖ్యాత వీక్లీ  మ్యాగజైన్‌ ‘టైమ్‌’ కూడా ఈసారి భారత ఎన్నికలపై ప్రత్యేకంగా  ఇంటర్నేషనల్ ఎడిషన్‌ తీసుకొచ్చింది. దానిపై  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను కవర్‌ పేజీపై ప్రచురించింది.

అయితే ఈ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మోదీ ఫొటో పక్కన ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ అంటూ వివాదాస్పద హెడ్‌లైన్‌ రాసింది. దీంతో పాటు ‘మోదీ ది రిఫార్మర్‌’ అనే మరో పాజిటీవ్ హెడ్‌లైన్‌ కూడా ఇచ్చింది. మే 20, 2019న వెలువడే టైమ్‌ మ్యాగజైన్‌ యూరప్‌, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్‌ అంతర్జాతీయ ఎడిషన్లలో మోదీ కవర్‌స్టోరీ ప్రచురించింది.  ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ కథనాన్ని ప్రముఖ భారత జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ కుమారుడు ఆతిష్‌ తసీర్ రచించారు. మరో కథనం ‘మోదీ ది రిఫార్మర్‌’ను ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ యురేసియా గ్రూప్‌ ఫౌండర్ ఇయాన్‌ బ్రెమర్‌ రాశారు. మ్యాగజైన్‌ లోపల ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరో ఐదేళ్లు మోదీ ప్రభుత్వం వస్తుందా?’ అనే పేరుతో తసీర్‌ కథనం రాశారు.

ఇందులో మోదీ ప్రవేశపెట్టిన పథకాలు, జీఎస్‌టీ, ఆధార్‌ వినియోగం వంటి అంశాలను ప్రస్తావించారు. అంతేగాక.. బలహీనమైన ప్రతిపక్షం ఉండటం మోదీకి అదృష్టమంటూ రచయిత పేర్కొన్నారు. కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలు మినహా ఇంకేమీ చేయట్లేదని దుయ్యబట్టారు. కాగా.. గతంలోనూ మోదీ చిత్రాన్ని టైమ్ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోపై ప్రచురించిన సందర్భాలున్నాయి.

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.