భారత్‌లో టిక్‌టాక్‌ యాప్ బ్యాన్.. రూ.45 వేల కోట్ల నష్టం..

ఈ మొత్తం యాప్స్‌లలో ఎక్కువగా ఎఫెక్ట్‌ పడిన యాప్ ఏదంటే టిక్‌టాక్‌ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఇండియాలో టిక్‌టాక్‌ చేయని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నవారి నుంచి ముసలి వారి వరకూ టిక్‌టాక్‌ చేస్తూ పలువురు ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్‌లో టిక్‌టాక్‌ నిషేధం కావడం ద్వారా..

భారత్‌లో టిక్‌టాక్‌ యాప్ బ్యాన్.. రూ.45 వేల కోట్ల నష్టం..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 3:39 PM

టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను బ్యాన్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం స్టన్నింగ్ డెసిషన్ తీసుకున్న విషయం తెలిసిందే. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు గాల్వాన్ లోయలో చైనాతో ఘర్షలో 20 మంది భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశం తర్వాత చైనాపై మరోసారి వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. దీంతో ‘బాయ్‌కాట్ చైనా’ అంటూ సోషల్ మీడియలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా ఈ మొత్తం యాప్స్‌లలో ఎక్కువగా ఎఫెక్ట్‌ పడిన యాప్ ఏదంటే టిక్‌టాక్‌ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఇండియాలో టిక్‌టాక్‌ చేయని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నవారి నుంచి ముసలి వారి వరకూ టిక్‌టాక్‌ చేస్తూ పలువురు ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్‌లో టిక్‌టాక్‌ నిషేధం కావడం ద్వారా.. చైనా సంస్థ బైట్‌డ్యాన్స్‌కు రూ.45 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. దీనికి సంబంధించి చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం భారత్‌లో నిషేధం తర్వాత బైట్‌డాన్స్‌ 6 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో రూ.45 వేల కోట్లు నష్టపోవచ్చని పేర్కొంది.

Read More:

సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. ధైర్యంగా ఉండండి: నవ్య స్వామి

27 అడుగులకే ఖైరతాబాద్ గణేషుడు.. ఈసారి మట్టితో..

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..

అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్