టిక్ టాక్ మళ్లీ ఫస్ట్.. లాక్‌డౌన్‌లో ఎక్కువ డౌన్‌లోడ్స్..!

మే నెలలో అత్యధికంగా యూజర్లు టిక్ టాక్‌ను డౌన్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ యాప్ తొలిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత జూమ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్...

టిక్ టాక్ మళ్లీ ఫస్ట్.. లాక్‌డౌన్‌లో ఎక్కువ డౌన్‌లోడ్స్..!
Follow us

|

Updated on: Jun 04, 2020 | 3:38 PM

లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితో ఇంటర్నెట్ వాడకం కూడా ఎక్కువగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రజలు మే నెలలో ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేసిన టాప్ 10 యాప్స్ ఏవి అన్న దానిపై మార్కెట్ ఇంటలిజెన్స్ సంస్థ సెన్సర్ టవర్ పలు విషయాలను వెల్లడించింది.

ఇక వీటిల్లో మే నెలలో అత్యధికంగా యూజర్లు టిక్ టాక్‌ను డౌన్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ యాప్ తొలిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత జూమ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, గూగుల్ మీట్, ఆరోగ్య సేతు, యూట్యూబ్, స్నాప్ చాట్ వరుసగా లిస్టులో ఉన్నాయి. కాగా, కరోనా నేపధ్యంలో చైనా యాప్స్‌ను తొలిగించాలని విమర్శలు వచ్చినప్పటికీ టిక్ టాక్ యాప్ మొదటిస్థానంలో ఉండటం విశేషం.

Also Read:

నార్త్ కొరియాలో యుద్ధ మేఘాలు.. కిమ్ ఆదేశమే లేటు..!

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

వైఎస్ఆర్ వాహనమిత్ర.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భూములకు ‘భూధార్’..

అప్పటివరకు సిటీ బస్సు సర్వీసులు లేనట్లే..!